Saturday, January 9, 2021

సిరియాళ్ సురేశ్

 "నా పి.హెచ్.డి సంగతి అరవ్వాళ్ళకే కాదు ఎవరికైనా చెపుతా, నాకేం భయమనుకున్నావా? భయం వేసినా నా వెనకాల ఎవరున్నారో తెలుసా? ఎవరి పేరు చెపితే బలాత్కారాలు కూడా భయపడతాయో, ఆ బలాత్కార్ తండాకే నాయకుడు నారాయణ్. పొర్ఫెసర్ నారాయణ్ ఉన్నాడు నా వెనక" అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాడు సిరియాళ్ సురేశ్

"నువ్వే అనుకుంటే నీకు వెనకాల ఇంకోడా? ఎంతమంది వచ్చినా సరే, బస్తీ మే సవాల్ సాంబార్" అంటూ ఆరిపోయిన సిగరెట్ పీకను చిటికెనవేలితో గాల్లోకి ఎగరేసి అది గాల్లో ఉండగానే, జేబులోంచి నాన్న సంగర వైద్యనాదన్ ఫోటో తీసి దణ్ణం పెట్టుకుని, ఆ తర్వాత సిగరెట్ పీక వైపు నోటితో ఉఫ్ఫ్ అని గాలి ఊదాడు నిరురుతి

అంతే! ఆ గాలికి గింగిరాలు తిరుగుతూ పోయి పాంటు జేబిలో చేతులు పెట్టుకుని నుంచుని తెరలు తెరలుగా నవ్విన బలాత్కార్ నారాయణ్ సూటు పై జేబులో పడిందది

ఎవరో తాగి పారేసిన పీక వచ్చి జేబిలో పడటంతో తెల్లగా నిగనిగించే బలాత్కార్ నారాయణ్ మొహం జేగురు రంగుకు మారింది

అది చూసిన ఉత్తర "చూశావా? సమయ చక్రంలోని ముల్లులు ఎప్పుడూ సిరియా వైపే ఉండవని ఇప్పటికైనా తెలిసిందా నారాయణ్? ఇప్పుడు నా సమయం వచ్చింది. నీ మొహంలో జేగురు రంగు తప్పకుండా చూసే సమయం నాకు వస్తుందని ఆ రోజు చెప్పింది ఈ రోజు నిజమయ్యింది. శభాష్ నిరురుతి. శభాష్! దర్విడ అరవ్వాళ్ళ పౌరుషం నిలబెట్టావ్. ఈ రోజు, ఈ జేగురు రంగు మొహం నా కండ్ల పడేంతవరకు సాంబార్ ముట్టనని ప్రతిజ్ఞ చేసిన మన నాన్న సంగర వైద్యనాదనుకు నిమ్మరసం తాపిచ్చి శపథం విరమింపచేసే సంతోషకరమైన రోజు. అహ్హాహ్హ" అంటూ చీర కొంగును గాల్లోకి విసిరేసి వికటాట్టహాసం చేసింది

అంధక్ మొహంలో రంగులు మారాయి

రంగులను దాచుకుని, రెండే రెండు అంగల్లో గాల్లో ఎగురుతున్న చీరకొంగును దాటుకుని ఉత్తర భుజాలు పట్టి ఊపేస్తూ అడిగాడు

"ఏ రోజు, ఏం జరిగింది అసలు? అసలు ఎవడు వీడు జేబిలో చేతులు పెట్టుకుని నుంచున్న ఈ నారాయణ్ ఎవడు" అంటూ అడుగుతున్న అంధక్ ను చూసి నిట్టూర్చింది ఉత్తర

ఆ నిట్టూర్పుకే అగ్గి రగిలి సాంబారులో ముక్కలు ఉడికిపోయేంత వేడి పుట్టుకువచ్చిందా అనిపించింది అక్కడివారికి

"చెప్పు ఉత్తరా, చెప్పు" అంటూ మళ్ళీ భుజాలు పట్టుకుని ఊపాడు అంధక్

అప్పుడు....

3 comments:

 1. ప్రొసఫర్ తెల్లచీర నారాయణ ఏం చేశాడండి పాపం?

  సాహిత్యం యొక్క ఉద్దేశ్యం అమ్మాయిలను పడవెయ్యడమే. వెలుగు భాష బాగుపడాలంటే ఇంగ్లీషు, జర్మను ఫ్రెంచు వాళ్ళ దగ్గర ముష్టెత్తాలి. వసుచరిత్రను పశుచరిత్ర స్థాయిలో ఆ మట్టిబుర్రలకు చెప్పాలి. అప్పుడు వాళ్ళు ముష్టి వేస్తారు. ఆ ముష్టితో డబ్బు, కీర్తి, ఆపై మజాలు...ఇదే కదా కావలసింది ముష్టి బ్రతుక్కి?

  ఇలాంటి వినూత్న భావాలతో వెలుగు కవితల ప్లవ (కోతి) స్వరూపాన్ని నిలబెట్టిన బలాత్కార వీరుడు ఆయన. ఇప్పుడు ఐడియాలు రాక, కూడా రాసే ఇంగ్లీషోడు కూడా బహుశా వదిలేస్తే ఒంటరై తెల్లచీర కప్పుకొని ఉన్నాడు. పాపం.

  ReplyDelete
 2. <>

  అలా వాడే కాక వాడి వెంబడి తిరిగే ముఠాకోరులు కూడా అదే దారి... డాఫర్ లోఫర్ జాఫర్ గాళ్ళు .... దేశాన్ని, దాని చరిత్రను, పరువును ఎత్తి నిలబెట్టకపోయినా ఫరవాలా, వేరే వాడొచ్చి ఠాట్ నీదంతా నే చెప్పినంతే అన్నప్పుడు కూడా సిగ్గూ ఎగ్గూ లేకుండా గుడ్డలిప్పుకుని ఆ వేరేవాడిది నాకుతూ పోయారు ... ఎవడన్నా బయటివాడొచ్చి మన గురించి, మన కుటుంబం గురించి మాట్లాడితే ఎలా కోసి కారం పెడతామో, అలా దేశం కూడా మనమే, మన కుటుంబమే దాని గురించి తప్పుడు మాట మాట్లాడితే ఇంకెంత చెయ్యాలి అన్న ఆలోచన ఇసుమంత కూడా రానివ్వని పుండాకోర్ నారాయణ్ లు వాళ్ళంతా...

  <> వీళ్ళంతా రక్తబీజులు రవీ ....వాడు కాకుంటే వాడి ఫాలోవర్లు ఉన్నారు రెక్కలు విప్పడానికి... పరాశక్తి స్వరూపాల అవసరం చాలా ఉన్నది మనకు

  ReplyDelete
 3. అవునండి. అబద్ధాలకే ఫాలోవర్లు ఎక్కువగా ఉంటారు. అది సహజలక్షణం. పైగా ఈ నారాయణ తండా వాళ్ళ అతితెలివి లక్షణం ఒకటుంది. వీరు నిజంగా కనిపించే ప్రశ్నలను ప్రశ్నలుగా గుర్తించి, గౌరవించి సమాధానం శోధించరు. వాళ్ళ సిద్ధాంతంలో ఇముడనిదేదైనా సరే - అది అసలు వాస్తవమే కాదనుకుంటారు. కనీసం దాన్ని ప్రస్తావించరు.

  ఈ నక్కదాటు అతి తెలివిని చూసి ఫాలోవర్లు -" అబ్బ, వీడు ఏది రాసినా పక్కాగా ఉంది" అని అనుకుంటారు. ఇది ఓ చట్రం.

  ఆ చట్రం నుండి బయటకు రావాలంటే, దానికి కావలసింది విచక్షణ. అది నేర్పితే వచ్చేది కాదు. ఆ విచక్షణను చూపగలగడం మాత్రమే చెయ్యవచ్చు.

  కానీ ఒక్కటి. మంద ఫాలోవర్ల కన్నా ఒక్క విచక్షణాపరుడు చాలు.

  ReplyDelete