Monday, September 9, 2019

పళ్ళు పోయి పల్లు అయ్యె ఢాం ఢాం ఢాం

1927లోనే పళ్ళు పోయి పల్లు అయ్యె ఢాం ఢాం ఢాం

చూడుడు నరసాపురమువారి ఈ క్రింది బొమ్మ

అయితే గొప్ప విషయమేమంటే - పల్లు అన్నదానికి బహుజనపల్లి సీతారామాచార్యులవారి నిఘంటువులో (శతాబ్దం మొదట్లో అనగా 1910 ప్రాంతాల్లో) దంతము అన్న అర్థం ఉన్నది - గ్రామ్యం

అందువల్ల ఈనాటి సినిమాల్లో పల్లు అని వీరో వీరోయినులు అంటే మీరేమీ నొచ్చుకోవక్కరలా

జై పల్లు తల్లికీ జై


No comments:

Post a Comment