Wednesday, September 4, 2019

ఈ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి ఒకడు !

ఈ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి ఒకడు

ఈయన మన సాహిత్యంలో మకుటాయమానమెట్లా అయ్యాడో ఓ పట్టాన అర్థం అయితే ఒట్టు


మీరు ఆయనకు డోలు డప్పం అయితే బాజాలు మీ ఇంట్లో కొట్టుకోండి నాయనా

ఇక్కడ వద్దు


సర్లెండి - ఆ కాలానికి ఆయన.... ఏ కాలానికి తగ్గ వాళ్ళు ఆ కాలానికి ఉండొద్దూ?

1927 సుభాషి పత్రికలో వీరు రాసిన " వట్టి పట్టుదల తప్ప ఏమీ లేదు" అన్న వ్యాసం ఒకటి ఇక్కడ చదువుకోండి








No comments:

Post a Comment