Monday, September 9, 2019

స్త్రీల పాటలు - 1955 / 1956

స్త్రీల పాటలు - 1955 / 1956

ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి మహిళా సంక్షేమ శాఖ "సౌభాగ్య" అని ఒక మాసపత్రిక ప్రకటించేది

అందులో టేకుమళ్ళ కామేశ్వర్రావు గారు సంపాదించి కూర్పు చేసిన స్త్రీల పాటలను వరసాగ్గా ప్రకటించేవారు

అందులో కొన్ని ఇప్పుడు మీ కోసం

ఆనందోబ్రహ్మం

ఇవి కాక మరెన్నో స్త్రీల పాటలు ఆనాడెప్పుడో ఈ బ్లాగులో వేసినాను

గమ్మత్తు ఏమనగా - వీటిల్లో రిఫరు చేసిన పుస్తకాల్లోని పాటలు చానా ఏళ్ళ క్రితం ఇలా బొమ్మలు కాకుండా చేతితో టైపి మరీ ఇక్కడే ప్రచురించినాను

వెతికి ఆయా పోష్టులు చూడవచ్చు




















No comments:

Post a Comment