Sunday, April 28, 2019

డాక్టర్ ఫ్రెల్చెర్ కి వేలు విడిచిన తమ్ముళ్ళ సంత

ఆక్స్-ఫర్డులోని ప్రొఫెసరు శాస్త్రవేత్త కార్ల్ ఒహోమన్ ట - ఫేసుబుకు రెట్ట వేసినాడు.....

ఒరే నాయనా మీరు ఈ కింద లిష్టిన పనికొచ్చే పరిశోధనలు కూడా చేసేస్తే ప్రపంచానికి పీడా విరగడవుతుంది

అ) సిగరెట్టలు నోట్లో వేసుకుంటే వాసనొస్తుందా?
ఆ) టమాటాలు కట్ చేస్తే వాటికి నొప్పి పుడుతుందా?
ఇ) పొట్టలో ఆసిడు మారిస్తే మలం రంగు కూడా మారుతుందా?
ఈ) నీళ్ళు తాగకపోతే దాహమవుతుందా?
ఉ) కంటిలో గుడ్డు లేకపోతే ఎందుకు చూడలేము?
ఊ) నోట్లో పళ్ళు సూదిగా ఉంటే నాలుకకు గుచ్చుకుంటాయా?
ఋ).....


మీరు మా డాక్టర్ ఫ్రెల్చెర్ (Dr Frelchere) కి వేలు విడిచిన తమ్ముళ్ళ సంతలా ఉన్నారు....సిగదరగా!

***************


Eenadu లండన్‌: సామాజిక మాధ్యమ వేదికల్లో ఫేస్‌బుక్‌ ఒక సంచలనం. ఎంతో మంది స్నేహితులను, బంధువులను దగ్గర చేయడమే కాదు, వారి అనుభవాలను, అనుభూతులను పంచుకునేందుకు చక్కని వేదికైంది. అయితే, గతంతో పోలిస్తే, ఇటీవల కాలంలో ఫేస్‌బుక్‌ వినియోగించే వారి సంఖ్య(యాక్టివ్‌ యూజర్స్‌) కాస్త తగ్గిందనే చెప్పాలి. ఆ స్థానాన్సి వాట్సాప్‌ ఆక్రమించేస్తోంది. అయితే, ఫేస్‌బుక్‌కు సంబంధించి ఆక్స్‌ఫర్డ్‌ శాస్త్రవేత్తలు ఒక పరిశోధన చేశారు.
వచ్చే 50 సంవత్సరాల్లో ఫేస్‌బుక్‌ వినియోగిస్తున్నవారిలో ఎక్కువమంది  చనిపోయి ఉంటారని తెలిపింది. 2018నాటి ఫేస్‌బుక్‌ యూజర్లను  ఆధారం చేసుకుని ఈ పరిశోధన చేసింది. 2100 కంటే ముందే  1.4బిలియన్‌ ఫేస్‌బుక్‌ యూజర్లు చనిపోయి ఉంటారని తెలిపింది. 2070 నాటికే ఫేస్‌బుక్‌ వినియోగిస్తున్న వారి సంఖ్య కంటే, మృతి చెందిన వారి సంఖ్యే ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.
‘ఫేస్‌బుక్‌ తన సేవలను ఇలాగే విస్తరించుకుంటూ వెళ్తే, మరో 50 సంవత్సరాలకు దానిని వినియోగిస్తున్న వారి కంటే చనిపోయిన యూజర్ల సంఖ్యే ఎక్కువ. ఈ శతాబ్దం చివరి నాటికి అలా చనిపోయిన వారి సంఖ్య మొత్తం 4.9బిలియన్‌లుగా ఉండవచ్చు.’ అని తెలిపింది.
‘ఫేస్‌బుక్‌లో ఉన్న డేటాపై ఎవరికి హక్కు ఉంటుందన్న ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. చనిపోయిన వారి ఖాతాలను వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు కొనసాగింవచ్చు. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు భవిష్యత్‌ చరిత్రకారులు సైతం ఫేస్‌బుక్‌ డేటాను వినియోగించుకోవచ్చు’ అని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన కార్ల్‌ ఒహోమన్‌ అభిప్రాయపడ్డారు.

Saturday, April 27, 2019

వడ్డాది పాపయ్య గీసిన "కృష్ణవేణమ్మ" బొమ్మ

యువ - 1970 - వడ్డాది పాపయ్య గీసిన "కృష్ణవేణమ్మ" బొమ్మ

ఇక్కడ

www.maganti.org/miscellany/yuva/vapa_kRshNamma_1970_may.pdf 

వంశీ

వడ్డాది పాపయ్య గీసిన "సంక్రాంతి కానుక" బొమ్మ

యువ - 1972 - వడ్డాది పాపయ్య గీసిన "సంక్రాంతి కానుక" బొమ్మ

ఇక్కడ

www.maganti.org/miscellany/yuva/vapa_sankrAnti_kAnuka_1972_jan.pdf


వంశీ

యువ - 1972 కవరు - వడ్డాది పాపయ్య గీసిన బొమ్మ

యువ - 1972 కవరు - వడ్డాది పాపయ్య గీసిన బొమ్మ

ఇక్కడ

www.maganti.org/miscellany/yuva/jan72cover.pdf

వంశీ

వడ్డాది పాపయ్య గీసిన "ఎత్తుకు తిరుగుతా" బొమ్మ


యువ - 1971 - వడ్డాది పాపయ్య గీసిన "ఎత్తుకు తిరుగుతా" బొమ్మ

ఇక్కడ

www.maganti.org/miscellany/yuva/vapa_village_oct_1971.pdf

వంశీ 

వడ్డాది పాపయ్య గీసిన "గ్రహణం" బొమ్మ

యువ - 1971 - వడ్డాది పాపయ్య గీసిన "గ్రహణం" బొమ్మ

ఇక్కడ

www.maganti.org/miscellany/yuva/vapa_grahaNam_sep_71.pdf

వంశీ

వడ్డాది పాపయ్య గీసిన "యదార్థం" బొమ్మ


యువ - 1971 - వడ్డాది పాపయ్య గీసిన "యదార్థం" బొమ్మ

ఇక్కడ

www.maganti.org/miscellany/yuva/vapa_yadArtham_aug_1971.pdf

వంశీ

యువ - 1971 ఆగష్టు కవరు - వడ్డాది పాపయ్య గీసిన బొమ్మ

యువ - 1971 ఆగష్టు కవరు - వడ్డాది పాపయ్య గీసిన బొమ్మ

ఇక్కడ

www.maganti.org/miscellany/yuva/aug71cover.pdf

వంశీ

వడ్డాది పాపయ్య గీసిన "రాబందుల నడుమ రామచిలక" బొమ్మ

యువ - 1971 - వడ్డాది పాపయ్య గీసిన "రాబందుల నడుమ రామచిలక" బొమ్మ

ఇక్కడ

www.maganti.org/miscellany/yuva/vapa_rAbandula_naDuma_rAmacilaka_jun_1970.pdf


వంశీ

"సూర్య భగవానుల వారి" బొమ్మ

యువ - 1971 - వడ్డాది పాపయ్య గీసిన "సూర్య భగవానుల వారి" బొమ్మ

ఇక్కడ

www.maganti.org/miscellany/yuva/vapa_rama_may_1971.pdf

వంశీ

అద్భుతమైన "ఆంధ్ర భాగవతం" బొమ్మ

యువ - 1971 - వడ్డాది పాపయ్య గీసిన అద్భుతమైన "ఆంధ్ర భాగవతం" బొమ్మ

ఇక్కడ

www.maganti.org/miscellany/yuva/vapa_bhAgavatam_apr_1970.pdf


వంశీ

వడ్డాది పాపయ్య గీసిన "రామనవమి" సందర్భపు బొమ్మ

యువ - 1971 ఏప్రిల్ కవరు - వడ్డాది పాపయ్య గీసిన "రామనవమి" సందర్భపు బొమ్మ

ఇక్కడ

www.maganti.org/miscellany/yuva/vapa_rAmanavami_april_1971.pdf

వంశీ 

వడ్డాది పాపయ్య గీసిన "హోళిక" బొమ్మ

యువ - 1971 - వడ్డాది పాపయ్య గీసిన "హోళిక" బొమ్మ

ఇక్కడ

www.maganti.org/miscellany/yuva/vapa_hOLika_mar_1971.pdf


వంశీ

వడ్డాది పాపయ్య గీసిన "మావ కట్టిన తాలి" బొమ్మ


యువ - 1971 - వడ్డాది పాపయ్య గీసిన "మావ కట్టిన తాలి" బొమ్మ

ఇక్కడ

www.maganti.org/miscellany/yuva/vapa_tALi_feb_1971.pdf 


వంశీ

వడ్డాది పాపయ్య గీసిన "జీవయాత్ర" బొమ్మ

యువ - 1971 - వడ్డాది పాపయ్య గీసిన "జీవయాత్ర" బొమ్మ

ఇక్కడ

www.maganti.org/miscellany/yuva/vapa_jeevayAtra_1971_jan.pdf 


వంశీ

వడ్డాది పాపయ్య గీసిన "బొమ్మల కొలువు" బొమ్మ

యువ - 1970 - వడ్డాది పాపయ్య గీసిన "బొమ్మల కొలువు" బొమ్మ

ఇక్కడ

www.maganti.org/miscellany/yuva/vapa_bommala_koluvu_1970_oct.pdf 


వంశీ

వడ్డాది పాపయ్య గీసిన "సిద్ధి బుద్ధి" బొమ్మ

యువ - 1970 - వడ్డాది పాపయ్య గీసిన "సిద్ధి బుద్ధి" బొమ్మ

ఇక్కడ

www.maganti.org/miscellany/yuva/vapa_siddhi_buddhi_sep_70.pdf 


వంశీ

యువ - 1970 సెప్టెంబరు కవరు - వడ్డాది పాపయ్య గీసిన బొమ్మ

యువ - 1970 సెప్టెంబరు కవరు - వడ్డాది పాపయ్య గీసిన బొమ్మ

ఇక్కడ

www.maganti.org/miscellany/yuva/sep70cover.pdf  

వంశీ

వడ్డాది పాపయ్య గీసిన "శ్రావణీదేవి" బొమ్మ

యువ - 1970 - వడ్డాది పాపయ్య గీసిన "శ్రావణీదేవి" బొమ్మ

ఇక్కడ

www.maganti.org/miscellany/yuva/vapa_SrAvaNIdEvi_august_1970.pdf 

వంశీ

వడ్డాది పాపయ్య గీసిన "నీడనే చిలకమ్మ" బొమ్మ

యువ - 1970 - వడ్డాది పాపయ్య గీసిన "నీడనే చిలకమ్మ" బొమ్మ

ఇక్కడ

www.maganti.org/miscellany/yuva/vapa_neeDanE_cilakamma_july_70.pdf 

వంశీ

వడ్డాది పాపయ్య గీసిన "స్వాభిమానం" బొమ్మ


యువ - 1970 - వడ్డాది పాపయ్య గీసిన "స్వాభిమానం" బొమ్మ

ఇక్కడ

www.maganti.org/miscellany/yuva/vapa_swAbhimAnam_june_1970.pdf 



వంశీ

వడ్డాది పాపయ్య గీసిన "రాజకీయ బంధనం" బొమ్మ

యువ - 1970 - వడ్డాది పాపయ్య గీసిన "రాజకీయ బంధనం" బొమ్మ

ఇక్కడ

www.maganti.org/miscellany/yuva/vapa_rAjakeeya_bandhanam_1970_mar.pdf  

వడ్డాది పాపయ్య గీసిన "ఇంటిసిరి" బొమ్మ

యువ - 1972 - వడ్డాది పాపయ్య గీసిన "ఇంటిసిరి" బొమ్మ

ఇక్కడ

www.maganti.org/miscellany/yuva/vapa_inTisiri_1972_may.pdf

1972 మే - వడ్డాది పాపయ్య గీసిన బొమ్మ

యువ - 1972 మే - వడ్డాది పాపయ్య గీసిన బొమ్మ

ఇక్కడ

www.maganti.org/miscellany/yuva/may72cover.pdf

వడ్డాది పాపయ్య గీసిన "ఏడుకొండలవాడా" బొమ్మ

యువ - 1972 - వడ్డాది పాపయ్య గీసిన "ఏడుకొండలవాడా" బొమ్మ

ఇక్కడ

www.maganti.org/miscellany/yuva/vapa_EDukonDal_72_april.pdf

యువ - 1972 ఏప్రిల్ కవరు - వడ్డాది పాపయ్య

యువ - 1972 ఏప్రిల్ కవరు - వడ్డాది పాపయ్య గీసిన బొమ్మ

ఇక్కడ

www.maganti.org/miscellany/yuva/april72cover.pdf

వడ్డాది పాపయ్య గీసిన "బలాదూర్" బొమ్మ

యువ - 1972 - వడ్డాది పాపయ్య గీసిన "బలాదూర్" బొమ్మ

ఇక్కడ

www.maganti.org/miscellany/yuva/vapa_balAdUr_1972_mar.pdf

యువ - 1972 ఫిబ్రవరి కవరు - వడ్డాది పాపయ్య

యువ - 1972 ఫిబ్రవరి కవరు - వడ్డాది పాపయ్య గీసిన బొమ్మ

ఇక్కడ

www.maganti.org/miscellany/yuva/feb72cover.pdf

వడ్డాది పాపయ్య గీసిన "విరుగుట" బొమ్మ

యువ - 1972 ఫిబ్రవరి - వడ్డాది పాపయ్య గీసిన "విరుగుట" బొమ్మ

ఇక్కడ

www.maganti.org/miscellany/yuva/vapa_viruguTa_1972_feb.pdf

Friday, April 26, 2019

ఇంకొక ప్రత్యేకమైన బొమ్మ ఇది

ఇంకొక ప్రత్యేకమైన బొమ్మ ఇది

యువ - 1969 - వడ్డాది పాపయ్య "అవతారమూర్తి" బొమ్మ

ఇక్కడ

www.maganti.org/miscellany/yuva/1969/vapa_avatAramUrti_1969October.pdf


నాకు అతి ప్రత్యేకమైన బొమ్మ ఇది - (Reasons Personal)

నాకు అతి ప్రత్యేకమైన బొమ్మ ఇది - (Reasons Personal)

యువ - 1969 - వడ్డాది పాపయ్య "సెప్టెంబరు" బొమ్మ

ఇక్కడ

వడ్డాది పాపయ్య "కలడు....." బొమ్మ

యువ - 1969 - వడ్డాది పాపయ్య "కలడు....." బొమ్మ

ఇక్కడ

www.maganti.org/miscellany/yuva/1969/kalaDu_vapA_1969August.pdf

వడ్డాది పాపయ్య"ఆడ" బొమ్మ

యువ - 1969 - వడ్డాది పాపయ్య"ఆడ" బొమ్మ

ఇక్కడ

www.maganti.org/miscellany/yuva/1969/aaDa_vapA_1969July.pdf


యువ - 1969 - వడ్డాది పాపయ్య తెలుగమ్మాయి బొమ్మ

యువ - 1969 - వడ్డాది పాపయ్య తెలుగమ్మాయి బొమ్మ

ఇక్కడ

www.maganti.org/miscellany/yuva/1969/junecover.pdf

వడ్డాది పాపయ్య తెలుగు భారత రచన బొమ్మ

యువ - 1969 - వడ్డాది పాపయ్య తెలుగు భారత రచన బొమ్మ

ఇక్కడ

www.maganti.org/miscellany/yuva/1969/vapa_telugubhArataracana.pdf


యువ - ఏప్రిల్ 1969 - వడ్డాది పాపయ్య బొమ్మ

యువ - ఏప్రిల్ 1969 - వడ్డాది పాపయ్య బొమ్మ

ఇక్కడ

www.maganti.org/miscellany/yuva/1969/aprilcover.pdf

ఫాంటా - 1969 - మాంచి కలర్ అడ్వర్టైసుమెంటు - AND BE GAY

ఫాంటా - 1969 - మాంచి కలర్ అడ్వర్టైసుమెంటు

ఇక్కడ

www.maganti.org/miscellany/fanta_1969.pdf



ఫరూకి పళ్ళపొడి - 1969 - మాంచి కలర్ అడ్వర్టైసుమెంటు

ఫరూకి పళ్ళపొడి - 1969 - మాంచి కలర్ అడ్వర్టైసుమెంటు

ఇక్కడ

www.maganti.org/miscellany/farooqi_1969.pdf

ద్రోహి సినిమా - 1948 - అడ్వర్టైసుమెంటు - ఇంకొకటి


ద్రోహి సినిమా - 1948 - అడ్వర్టైసుమెంటు - ఇంకొకటి

ఇక్కడ

www.maganti.org/miscellany/drohi2_1947_ad.pdf

ద్రోహి సినిమా - 1948 - అడ్వర్టైసుమెంటు - ఇంకొకటి

ద్రోహి సినిమా - 1948 - అడ్వర్టైసుమెంటు - ఇంకొకటి

ఇక్కడ

www.maganti.org/miscellany/drohi1_1947_ad.pdf

షేక్ అబ్దుల్లా - 1947 - మాంఛి బొమ్మ ఒకటి

షేక్ అబ్దుల్లా - 1947 - మాంఛి బొమ్మ ఒకటి

ఇక్కడ

www.maganti.org/miscellany/shekabdulla-1947.pdf

నెహ్రూ - 1947 - మాంఛి బొమ్మ ఒకటి

నెహ్రూ - 1947 - మాంఛి బొమ్మ ఒకటి

ఇక్కడ

www.maganti.org/miscellany/nehru_1947.pdf

ద్రోహి సినిమా - 1947 - అడ్వర్టైసుమెంటు

ద్రోహి సినిమా - 1947 - అడ్వర్టైసుమెంటు

ఇక్కడ

www.maganti.org/miscellany/drohi_1947_ad.pdf

రామదాస్ సినిమా - 1947 - అడ్వర్టైసుమెంటు

రామదాస్ సినిమా - 1947 - అడ్వర్టైసుమెంటు

ఇక్కడ

www.maganti.org/miscellany/rAmadAs_1947_ad.pdf

LG ఇంగువ - 1947 - అడ్వర్టైసుమెంటు

LG ఇంగువ - 1947 - అడ్వర్టైసుమెంటు






భారత కవయిత్రి - బ్రిటీషు నవలా రచయితల వివాహం - 1947 - వార్త

భారత కవయిత్రి - బ్రిటీషు నవలా రచయితల వివాహం - 1947 - వార్త

ఇక్కడ

www.maganti.org/miscellany/bhArata_kavayitri_british_1947_mAtRbhUmi.pdf

పల్నాటి యుద్ధం - 1947 - బొమ్మ

పల్నాటి యుద్ధం - 1947 - బొమ్మ

ఇక్కడ

www.maganti.org/miscellany/palnATi_yuddham_1947_ad.pdf

సంఘం పై చలనచిత్రాల ప్రభావం - శంకరమంచి (షావుకారు) జానకి - ఆంధ్ర ప్రభ పత్రిక - 1955

సంఘం పై చలనచిత్రాల ప్రభావం - శంకరమంచి (షావుకారు) జానకి - ఆంధ్ర ప్రభ పత్రిక - 1955

ఇక్కడ

www.maganti.org/miscellany/ap/1955/Movie_Impact_Essay_ShavukAru1.pdf

www.maganti.org/miscellany/ap/1955/Movie_Impact_Essay_ShavukAru2.pdf

www.maganti.org/miscellany/ap/1955/Movie_Impact_Essay_ShavukAru3.pdf

వంటా వార్పు - వంటలు - ఆంధ్ర ప్రభ పత్రిక - 1955

అద్దాల డిజైన్స్ - ఆంధ్ర ప్రభ పత్రిక - 1955

అద్దాల డిజైన్స్ - ఆంధ్ర ప్రభ పత్రిక - 1955

ఇక్కడ

www.maganti.org/miscellany/ap/1955/addAlu_designs1.pdf

www.maganti.org/miscellany/ap/1955/addAlu_designs2.pdf

www.maganti.org/miscellany/ap/1955/addAlu_designs3.pdf

www.maganti.org/miscellany/ap/1955/addAlu_designs4.pdf

www.maganti.org/miscellany/ap/1955/addAlu_designs5.pdf

www.maganti.org/miscellany/ap/1955/addAlu_designs6.pdf

www.maganti.org/miscellany/ap/1955/addAlu_designs7.pdf

www.maganti.org/miscellany/ap/1955/addAlu_designs8.pdf

www.maganti.org/miscellany/ap/1955/addAlu_designs9.pdf

www.maganti.org/miscellany/ap/1955/addAlu_designs10.pdf

www.maganti.org/miscellany/ap/1955/addAlu_designs11.pdf

జగపతి సంస్థ - రాజేంద్రప్రసాద్ ఇంటర్వ్యూ - 1975

జగపతి సంస్థ - రాజేంద్రప్రసాద్ ఇంటర్వ్యూ - 1975

ఇక్కడ

www.maganti.org/miscellany/aj/1975/jagapati_rAjEndraprasAd_interview1.pdf

www.maganti.org/miscellany/aj/1975/jagapati_rAjEndraprasAd_interview2.pdf

www.maganti.org/miscellany/aj/1975/jagapati_rAjEndraprasAd_interview3.pdf

అన్నపూర్ణ స్టూడియోస్ ప్రారంభం - వార్త - 1975

అన్నపూర్ణ స్టూడియోస్ ప్రారంభం - వార్త - 1975

ఇక్కడ

www.maganti.org/miscellany/mutyalamuggu/annapUrNaStudios_Start_1975_andhrapatrika.pdf

ఈనాటికి ఆ సినిమాలో డయలాగులు చాలామంది నోళ్ళల్లో నానుతున్నాయంటే .....

రావు గోపాలరావుని కనీవినీ ఎత్తులకు తీసుకెళ్ళిన సినిమా - ముత్యాల ముగ్గు - 1975 విడుదల

ఈనాటికి ఆ సినిమాలో డయలాగులు చాలామంది నోళ్ళల్లో నానుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు వాటి పవరు

ఆ సినిమాకు సంబంధించిన కొన్ని ఆర్టికల్స్ - వివిధ పత్రికల్లోనివి

ఇక్కడ

www.maganti.org/miscellany/mutyalamuggu/mutyAlamuggu_review1_cukkAni_1975.pdf

www.maganti.org/miscellany/mutyalamuggu/mutyAlamuggu_review2_cukkAni_1975.pdf

www.maganti.org/miscellany/mutyalamuggu/mutyAlamuggu_100days_andhrajyOthy_1975.pdf

www.maganti.org/miscellany/mutyalamuggu/mutyAlamuggu_hindi_andhrajyothy_august_1975.pdf

www.maganti.org/miscellany/mutyalamuggu/mutyAlamuggu_andhraprabha_july_1975.pdf

www.maganti.org/miscellany/mutyalamuggu/mutyAlamuggu_review1_andhraprabha_august_1975.pdf

www.maganti.org/miscellany/mutyalamuggu/mutyAlamuggu_review2_andhraprabha_august_1975.pdf



Tags: ముత్యాల ముగ్గు, రావు గోపాలరావు, రావుగోపాల్రావు, రావు గోపాల్రావు , రావు గోపాలరావు , బాపు

Thursday, April 25, 2019

Avengers End Game review

అవెంజర్స్ - 4 స్టార్

స్పాయిలర్ అలర్టులనే సెంటిమెంటులు లేనివాణ్ని కనక - ఇదిగో

1) మొదటి పది నిమిషాల్లో థానోస్ ప్రాణాలు పుటుక్
2) కెప్టెన్ మార్వెల్ గొంతు పట్టుకోగా థోర్ వాని తల తెగనరుకుతాడు
3) ఆ తర్వాత క్వాంటం రెలంలోకు పోయిన ఆంటుమాను పునఃప్రవేశం
4) వచ్చినోడు తిన్నగా ఉండక టైము ట్రావెల్ అవిడియా ఇచ్చి అందరింకీ తిరులు పెడతాడు
5) ఈళ్లంతా టైము ట్రావెల్లోకెళ్లినప్పుడ్ థానోస్ గాడికి తెలుస్తాది
6) వాడు మళ్లీ ఈళ్లందరినీ యుద్ధంలో సావగొడతూంటే ఐరన్ మాను రత్నాల చెయ్యి చిక్కించుకుని చిటికేసి థానోస్ గాణ్ని రెండోసారి హుష్కాకి చేస్తాడ్
7) ఆ గొడవలో ఐరన్ మాన్ పోతాడు - ప్రాణాలు హుష్
8) ఆ తర్వాత ఇచిత్రంగా కెప్టెన్ అమెరికస్ వాండు యవ్వనం వదిలేసుకొని ముసలోడు అయ్యి నల్లాయన్ను కెప్టెన్ అమెరికా చేస్తాడ్
9) .....

3 గంటల్ సినిమా
 2 గంటలు పిచ్చి సోది
1 గంట అత్యద్భుతో నభూతో నభవిష్యతి

ఇంటర్వెల్లు ఉండదు కనక బాతురూముకు ఊర్కే లగెత్తే వాళ్లు డయాపర్లు వేసుకుంక్ పొండి...

ఎందుకంటే 1 గంట అద్బుత్ సమయ్ మధ్య మధ్యలో వస్తూ ఉంటుంది కనక

సరే ఇదంతా చదివి పూర్తిగా మర్చిపోయి - సినిమాకు పొండి

అయితే నడుం నొస్తాది - లేకుంటే కళ్ల నీళ్లొస్తాయ్

జై అవెంజర్స్

Wednesday, April 24, 2019

నా బంగారు బుర్రలో నీ కవితెడితే తన్ననా అన్నాడు.....

అనగనగా ఒక రాజు
ఆ రాజుకు ఏడుగురు కొడుకులు
****

అనగనగా ఒక కవి
ఆ కవికి ఏడు కవితలు
*****

రాజు గారి ఏడుగురు కొడుకులు వేటకు వెళ్ళారు
ఏడు చేపల్ని పట్టుకున్నారు
******

కవి గారి ఏడు కవితలు వేటకు వెళ్ళినాయి
ఏడుగురు పాఠకులని పట్టుకున్నాయ్
*******

రాజు గారి కొడుకులు చేపల్ని ఎండబెట్టారు
*******

కవి గారి కవితలు పాఠకులని ఎండబెట్టినాయ్
********

రాజు గారి కొడుకులు ఎండబెట్టిన చేపల్లో ఒకటి ఎండలేదు
******

కవి గారి కవితలు ఎండబెట్టిన పాఠకుల్లో ఒకడు ఎండలేదు
******

చేపా...చేపా... చేపా ! చేపా ! నువ్వెందుకెండలేదంటే, గడ్డిమోపు అడ్డమొచ్చింది అని ఆ చేప చెప్పింది
*******

పాఠకుడా...పాఠకుడా! నువ్వెందుకెండలేదంటే, వివేకం అడ్డమొచ్చింది అని ఆ పాఠకుడు చెప్పాడు
*******

......
అలా.....చివరికొచ్చారు....
*******

చీమా ! చీమా ! ఎందుకు కుట్టావని అడిగితే, నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అన్నది
*******

పాఠకుడా! పాఠకుడా ఎందుకు తన్నావ్? అని అడిగితే నా బంగారు బుర్రలో నీ కవితెడితే తన్ననా అన్నాడు.....
*******

అలా ఓం తత్సత్ అయ్యె...

ఆ రింగులో ... ఆ వింగులో...

ఏమండీ నే వెళ్తున్నా వస్తారా?

ఎక్కడికి ? బాతురూముకా ? లేదు ఇంకా కడుపు బాగనె ఉన్నది

కాదండి - క్లాసులకి

క్లాసులా? ఏమి క్లాసులు ?

నేను ఇన్నర్ ఇంజనీరింగుకు, మా ఆవిడ ఆర్ట్ ఆఫు లివింగుకు వెళ్తున్నామండి - మీరు ఎవరో ఒకరి వెంబడి రావచ్చు

పేర్లు బాగున్నాయ్ - రింగు ఒకదానిలో వింగు ఒకదానిలో.

అబ...అది...మరి...

ఇంతకీ మీరు రింగులో రింగ రింగ రోజెసు ఆటలు, ఆవిడ తన వింగులో టింగురంగగా వింగులతో ఆకాశవిహారం చేస్తారా క్లాసుల్లో?

లేదండి

మరి ఏమి చెపుతారు ఆ క్లాసుల్లో ?

మనసును ప్రశాంతంగా పెట్టుకోటం ఎలా, మోక్షం సాధించటం ఎలా - ఇలా రకరకాలుగా కోర్సులున్నాయండి

కోర్సులే ఏకంగా ?

అవునండి ఒక్కోదానికి 400 డాలర్లు

అబ్బో! డబ్బిచ్చి మరీ ప్రశాంతత, మోక్షం కొనుక్కుంటున్నారన్నమాట

కాదండి - ఏదో ఒక చోటికి వెళ్ళి కాసిన్ని మంచి మాటలు మంచి మనుషుల దగ్గర విని వారు చెప్పేది పాటిస్తే ....మరి...

సరే కానీ, మర్చిపోయా - మీరు గుడికెప్పుడు వస్తున్నారు ?

ఎందుకండి ?

మీకు దేవుణ్ణి చూపిద్దామని

ఆ మీరు చూపించేదేమిటి, ఆయన చక్కగా అక్కడ అలా నిలబడుకొని ఉంటాడుగా ? అయినా ఏముంది గుళ్ళో ? చాలా దూరం కూడాను....

ఇలా కూర్చోండి చెపుతా

అక్కరలా చెప్పండి

కూర్చుంటే మంచిది

ఫర్లేదండి చెప్పండి

మీకు కానీ ఖర్చులేకుండా ప్రశాంతత, మోక్షం లభించేట్టు మన పూర్వీకులు ఆల్రెడీ అన్నీ అరేంజు చేసిపెట్టారండి

ఎలా ? ఎక్కడ?

గుళ్ళో!

గుళ్ళోనా ? ఎట్లా?

మీకు ఏ దేవుడు ఇష్టం ?

ఏ దేవుడూ అని లేదండి

మీ ఇష్టం ఎవరో ఒకరి మీద ఉంటుందిగా

ఉమ్మ్... ఆంజనేయుడు అనుకోండి

బాగుంది దారిలోపడుతున్నారు . సరే అందరికీ అన్ని రోజులు కుదరవు కాబట్టి ఒక్కో దేవుడికి ఒక్కో రోజు అభిషేకమని, అలంకారమని పెట్టినారు మీ వాళ్ళు.

మా వాళ్ళా?

అవును మీ వాళ్ళే - మీ పూర్వీకులు, మా పూర్వీకులు, అందరి పూర్వీకులు - ఆ మహానుభావులు. మంగళారం ఆంజనేయసామికి అభిషేకం, ప్రతిరోజు శివుడికి అభిషేకం, ఎంకన్నకు శనివారం పొద్దున్న అభిషేకాలంకారాలు - ఇలా ప్రతి దేవుడికి ఓ రోజు పెట్టినారు కదా, ఎందుకనుకుంటున్నారు ?

ఏమో - రోజూ ఏదో ఒక ప్రసాదం తినొచ్చు అనేమో

అహా ఏం సెపినారు? ఓ సారి నిటారుగా నిలబడండి

నిలబడ్డా

ఇప్పుడు కిందకు చూచి మీ కాలి చిటికెనవేలు కనపడుతుందా చెప్పండి ?

లేదండి

ఎందుకు ?

అబ... అది..మరి... పొట్టా ...మరి అది....

అదీ సంగతి - మీరు, మీతో పాటు అంతంత పొట్టలున్నవాళ్ళ ధ్యాస ఆ దేవుడి మీద కాక ఆ ప్రసాదమ్మీద, తిండి మీద ఉన్నది కాబట్టి ఆ కుండ అంతలా ఉన్నది...మీ ధ్యాస అట్లా ఉన్నది కనక చిటికెనవేలు కనపట్టల్లా

అబ్బ, కముకు దెబ్బేసేసారు... ఇంతకీ ఏమిటంటారు ?

అనేదేమంటే మన పూర్వీకులు మీకు ఇంజనీరింగు ఆల్రెడీ చేసి లివింగు ఎట్లానో చెప్పిపెట్టినారు. ఆ ఇంజనీరింగులో ఆ లివింగులో లేంది, ఏ ఇంజనీరింగులోను ఇతర ఏ లివింగులో లేదు. గుడిలో సామి అభిషేకానికి వచ్చి నోరు మూసుకొని, అంటే గేదె మూతికి , గుర్రం మూతికి గడ్డి తినకుండా వసకట్టు కడతారే అట్లా కట్టేసుకొని కళ్ళు తెరచి ఆ దేవదేవుడి నల్లటి శరీరమ్మీద తెల్లని పాలు పడుతూ ఉంటే, అప్పుడు చక్కగా చెక్కిన పెదవుల్లోంచి ఆయన ముసినవ్వు కనపడుతూ ఉంటే, ఆ రూపాన్ని చూస్తూ, పండితులు చదివే పఠనమ్మీద రుద్రం కానివ్వండి, సూక్తం కానివ్వండి, ఉపనిషత్ కానివ్వండి - దాని మీద మీ చెవులు లగ్నం చేసి కూర్చుంటే ప్రశాంతత, ఆ తర్వాత మోక్షం లభించకపోతే దాని తస్సదియ్యా మీ ఇన్నరు రింగులు, అవుటరు వింగులు అన్నీ చించి పోగులు పెట్టడమే! అభిషేకమే ఇంజనీరింగు, అలంకారమే లివింగు, వేదపఠనమే ప్రశాంతత, గుళ్ళో మౌనంగా ఉన్న నీ ఆనందమే మోక్షం

లభించకపోతే పెడతారా?

హమ్మయ్య ఇప్పటికి అటెన్షనులోకి వచ్చి బాగా ఎక్కింది మీకు. శుభం. ఆలస్యం చేయకుండా వచ్చెయ్యండి గుడికి..మీకు మహా అవుతే గాలను గాసు ఖర్చు. మీ రింగు, వింగు క్లాసుల్లో ఒకరు వాగింది విని, ఒకరు చేసింది చేసి దానికి ఒక్క కోర్సు క్లాసుకు 400 దొబ్బబెట్టుకునే కన్నా గాలను గాసు ఖర్చు తక్కువకాదు ? అక్కడ రింగుల్లో, వింగుల్లో గడిపే సమయం గంటో గంటన్నరో గుళ్ళో గడిపితే మన ఆచారం నిలబడుతుంది, ధర్మము శాస్త్రమూ నిలబడుతుంది, తర్వాత తరాలకు అందుతుంది. వాలంటీరు వర్కు చేసి కోర్సులు చెప్పే మీ ఇంజనీరింగుకు, లివింగు లకు డబ్బులిచ్చి ఆ సంస్థలను, ఆ మనుషులను, మామూలు మనుషులను, నీ తోటి మనుషిని అట్లా పైకి తెచ్చి నెత్తి మీద పెట్టుకకుని వాళ్ళ పాదరక్షలు చేత్తో పట్టుకు మోసుకు తిరుగుతున్నావే! ఆ దేవదేవుడు, నీకోసం అక్కడ గుళ్ళో స్థిరంగా నిలబడి మౌనంతోనే నీకు అన్నీ ప్రసాదిస్తానని దారి చూపించినా తెలియని గుడ్డివాడివి. వినని చెవిటి వాడివి. ఇట్లా అయితే ఎట్లా ?

మరి ఆ పాలు, పళ్ళు ఖర్చు కాదండి, వేష్టు కాదండి?

ఒరే!

ఒరేనా! ఏమండి తమాషాగా ఉందా మీకు?

ఒరే - నిన్ను ఒరే ఎందుకన్నానో తర్వాత చెపుతా కానీ ముందిది విను - ఊరకే అనుకుందాం.. ఖర్చు వేసుకుందాం... నీకు ఒక అభిషేకానికి, నువ్వు గుళ్ళోకి రాటానికి ఖర్చయ్యేది మహా అయితే పాలకు మూడు డాలర్లు, గాసు ఒక గాలనుకు మూడు డాలర్లు, ఎప్పుడైనా ఓ డాలరు దక్షిణ...అంతే...నీవు కోర్సుకు ఇచ్చే 400 డాలర్లకు ఇది ఏమి తక్కువరా? నువ్వప్పగించిన పళ్ళు నీకే ప్రసాదంగా వచ్చేస్తాయ్. దాంతో పాటు వేరే భక్తులు చేసుకొచ్చే ప్రసాదాలు వస్తాయ్. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రశాంతత, మోక్షమూ వస్తాయ్. నువ్వు చెయ్యవలసింది నోరు మూసుకొని, ఆ దేవదేవుణ్ణి చూస్తూ ప్రార్థించుకోటమే!

ఓ! అవునండి, ఈ లెక్కన ఐదారు కోర్సులు చేసి 2000, అక్షరాల రెండు వేల డాలర్లు ఖర్చుపెట్టాను. మా ఆవిడకు ఇంకో 2000 తగలేశాను. అమ్మో, అమ్మో - కాళ్ళు తేలిపోతున్నాయ్.

అందుకే చెప్పా ఇందాక కూర్చోమని...ఎప్పుడొస్తున్నా గుళ్ళోకి ?

ఈ సాయంత్రమే!

ఓం తత్ సత్!

Monday, April 22, 2019

పులకరింపు దెబ్బకు ఆశ్చర్యానంద దెబ్బ తోడయ్యింది!

సంకష్టహర చతుర్ధి

నిన్న

ఆదివారప్పూట అయిపోయె

వారాంతం సరిపోయె

ఆటవిడుపు

ఉల్లాసం

అందుకని చాలమంది వచ్చారు

రుద్రం-లఘున్యాసం, పంచసూక్తాలు యధావిధిగా జరిగినాయ్

అభిషేకం అయిపోయింది

అలంకరణ సమయం

గురువుగారు సుబ్బారావు గారు వచ్చిన చాలామందిని చూస్తూ అన్నారు - "సంగీతమమధారయ" అని

ఆ చాలామందిలో ఒకాయన

బే ఏరియా నుంచి వచ్చినారు వారు

అందుకున్నారు

ఎంత చక్కగా పాడారని?

చెవుల తుప్పు వదిలిపోయింది

కన్నడిగులు వారు

పురందరుని, త్యాగరాజుని, ముత్తుస్వామిని పలకరిస్తూ గుళ్ళో ప్రకంపనలు సృష్టించినారు

సంగీతపు ప్రకంపనలు

ఎన్నో ఏండ్లకు గుళ్ళో సంగీత సేవకు ఒళ్ళు పులకరించింది

చివరిసారిగా పులకరించింది (about 10 years ago) - కాంకర్డులోని సుబ్రహ్మణ్యం గుళ్ళో ఒక తెల్ల జంట నన్ను వారి సంగీతనికి పరవశుణ్ణి చేసినారు (వారు మదృఆసులో చాలా కాలం వసించినారట.... జంటలోని ఆడమనిషి ఎత్తుకున్న సంగీతానికి, ఆవిడ స్వరానికి, ఆవిడ ఉచ్చారణకు ముగ్ధుడైనాను)

ఆ తర్వాత మరల ఇప్పుడే

సరే - నిన్న పాడిన వారి వయసు 65 ఏళ్ళు పైనే

కంఠంలో కాస్త కూడా వొణుకు లేదు

గాట్టి పిండాన్ని అండాలుగా చేసవతల పారేసింది ఆ కంఠం

సరే - అంతా అయిపోయింది

తీర్థప్రసాద వినియోగాలు అన్నీ అయినాయి

వారి వద్దకు వెళ్ళి ధన్యవాదాలు తెలియచేసినాను

ఆయన నమస్కారం పెట్టి ఊరకున్నారు

అయ్యో చిన్నవాణ్ణి నాకు నమస్కారం పెట్టవద్దండి అన్నా

మీ పేరేమిటండి అని అడిగినారు ఆయన

పేరు చెప్పి చేతులు కలిపినాను

మీ పేరు ఎక్కడో విన్నట్టు ఉన్నదే అన్నారు

ఎక్కడుంటారు మీరు, ఫాల్సములోనా, ఎల్డొరాడో హిల్సులోనా అని అడిగినాను

కాదండి - సాణోసే నుండి వచ్చాను, అక్కడ ఉంటాను అన్నారాయన

ఓ, అయితే ఏమోనండి - నాకు మా ఊళ్ళోనే ఎవరితోనూ పెద్దగా పరిచయం లేదు, సాణోసేలో అసలు ఎవరూ తెలియదు అన్నా

కాదండి - మీ పేరు విన్నా - మీరు పుస్తకాలేమన్నా రాసారా అని అడిగినారు

అవునండి, కొన్ని తెలుగు పుస్తకాలు రాసినాను అని జవాబిచ్చినాను

అంతే - ఆయన నన్ను వాటేసుకోవటం జరిగింది

ఇదేమిరా నాయనా - ఇలా వాటేసుకుంటున్నాడు ఈయన అనుకున్న వ్యవధి లేదు - మీ రుక్మిణి పుస్తకం నా వద్ద ఉన్నదండి - ఎంత బాగుందో! అచ్చంగా ఆ అమ్మ కథ నా కళ్ళ ముందు జరిగినట్టే రాసారు. థాంక్యూ అన్నారాయన
అంతే!

పులకరింపు దెబ్బకు ఆశ్చర్యానంద దెబ్బ తోడయ్యింది

లోపల మనసును పట్టుకోవటం నా వల్ల కాలా!

ఆ తర్వాత ఒక పదినిమిషాలు వారితో పిచ్చాపాటి అయ్యింది

టూకీగా వారి నలభై అయిదేళ్ళ అమెరికా జీవితమంతా వివరించినారు

అవటానికి కన్నడిగులే, కానీ తెలుగు తెలుగువారికన్నా స్వచ్ఛంగా మాట్లాడుతున్నారు, చదవగలుగుతున్నారు

ఇంతలో వారితో పాటు వచ్చిన ఒక యువకుడు రావటం, వెళ్దామా అని ఆయనతో అనటం , వారు నన్ను మళ్ళీ వాటేసుకుని ఆశీర్వాదం అందచేసి శలవు తీసుకోవటం జరిగింది

ఇంకా తేరుకోలా!

ఒక్కోసారి ఆ పరమాత్ముడు అలా ఆశీర్వాదాలు అందచేస్తూ ఉంటాడు

అనుకోని చోట్ల, అనుకోని విధంగా

వందే బాలగణాధిపం!

తా.క: ఆయన పేరు చెప్పటం మరచిపోయా - వారి పేరు నాగరాజ్ అట !

Sunday, April 21, 2019

1937 - Warangal College Faculty - Under OU admin

1937 - Warangal College Faculty - Under OU admin




1937 - OU women's college faculty

1937 - OU women's college faculty



1937 Osmania University Examiners Remuneration

1937 Osmania University Examiners Remuneration

1937 Osmania University Academic Robes

1937 Osmania University Academic Robes

1937 Osmania University Faculty

1937 Osmania University Faculty


1965 - వల్లారి బాబో - వింజమూరి అనసూయాదేవి సేకరణ - ఆకాశవాణి

1965 - వల్లారి బాబో - వింజమూరి అనసూయాదేవి సేకరణ - ఆకాశవాణి




1965 - దిష్టికళ్ళు నాటిక - ఇందిరా చిరంజీవి - ఆకాశావాణి

1965 - దిష్టికళ్ళు నాటిక - ఇందిరా చిరంజీవి - ఆకాశావాణి

www.maganti.org/miscellany/gramavani/1965/dishTikaLLu1_indirAciranjeevi.pdf

www.maganti.org/miscellany/gramavani/1965/dishTikaLLu2_indirAciranjeevi.pdf

www.maganti.org/miscellany/gramavani/1965/dishTikaLLu3_indirAciranjeevi.pdf

www.maganti.org/miscellany/gramavani/1965/dishTikaLLu4_indirAciranjeevi.pdf


1965 - గులాబీ - న్యాయపతి రాఘవరావ్ - ఆకాశావాణి హైదరాబాద్


1965 - గులాబీ - న్యాయపతి రాఘవరావ్ - ఆకాశావాణి హైదరాబాద్

(అన్నమయ్య - క్షేత్రయ్య) - బాలాంత్రపు - 1956

(అన్నమయ్య - క్షేత్రయ్య) - బాలాంత్రపు - 1956




వేడి వేడి బొబ్బట్లు - శ్రీశైల భ్రమరాంబ - 1960

వేడి వేడి బొబ్బట్లు - శ్రీశైల భ్రమరాంబ - 1960

www.maganti.org/miscellany/kathanjali/1960/bobbaTlu_SreeSailabhrAmarAmba1.pdf

www.maganti.org/miscellany/kathanjali/1960/bobbaTlu_SreeSailabhrAmarAmba2.pdf

www.maganti.org/miscellany/kathanjali/1960/bobbaTlu_SreeSailabhrAmarAmba3.pdf

www.maganti.org/miscellany/kathanjali/1960/bobbaTlu_SreeSailabhrAmarAmba4.pdf

పింగళి నాగేంద్రరావు సెన్సేషనల్ స్టేట్మెంట్ - వింధ్యాద్రిలో రావణుని లంక - 1927

కొవ్వలి లక్ష్మీనరసింహారావు - వెర్రిప్రేమ - 1935

కొవ్వలి లక్ష్మీనరసింహారావు - వెర్రిప్రేమ - 1935

www.maganti.org/miscellany/puladanda1935/kovvali_verriprEma1.pdf

www.maganti.org/miscellany/puladanda1935/kovvali_verriprEma2.pdf

www.maganti.org/miscellany/puladanda1935/kovvali_verriprEma3.pdf

www.maganti.org/miscellany/puladanda1935/kovvali_verriprEma4.pdf

www.maganti.org/miscellany/puladanda1935/kovvali_verriprEma5.pdf

www.maganti.org/miscellany/puladanda1935/kovvali_verriprEma6.pdf

One of the earliest writings of Sri Balantrapu - 1935

One of the earliest writings of Sri Balantrapu - 1935

He was 15 at that time I believe

Saturday, April 20, 2019

గ్రంథ రచనా విధానం - 1931


గ్రంథ రచనా విధానం - 1931

ఇక్కడ చదూకోండి

www.maganti.org/miscellany/sudha1931/grantharacana_1.pdf

www.maganti.org/miscellany/sudha1931/grantharacana_2.pdf

www.maganti.org/miscellany/sudha1931/grantharacana_3.pdf

www.maganti.org/miscellany/sudha1931/grantharacana_4.pdf

మీసాలు - వ్యాసం BY "వనవిహారి" - 1931


మీసాలు - వ్యాసం BY "వనవిహారి" - 1931

ఇక్కడ చదూకోండి

www.maganti.org/miscellany/sudha1931/meesAlu1_vanavihAri.pdf

www.maganti.org/miscellany/sudha1931/meesAlu2_vanavihAri.pdf

www.maganti.org/miscellany/sudha1931/meesAlu3_vanavihAri.pdf

Gadiyaram Ramakrishna Sarma was the editor of this mag

Sri Gadiyaram Ramakrishna Sarma was the editor of this mag - 1950 to 1960

This cover is of the magazine "sudhAnirjhari" (1980) - Does it still exist?

This cover is of the magazine "sudhAnirjhari" (1980) - Does it still exist?






పాడుముండా ఫోటోలు - వ్యాసం BY "వనవిహారి" - 1931

పాడుముండా ఫోటోలు - వ్యాసం BY "వనవిహారి" - 1931

ఇక్కడ చదూకోండి




కవి కవిత్వమును కొరుకును!

ఒక వాదము లేచెను
కవి కాని వాడు వాదము పుచ్చుకొనడు

లేవనిది వాదము కాదు
లేచినదే వాదము

కవి పుచ్చుకోనిది వాదము కాదు
వాదము కానిది కవి పుచ్చుకొనడు

అనగా వాదము లేవదీయువాడు కవి
కవి వలన వాదము లేచును

లేచిన వాదము ఏమగును?
బాలారిష్టములు దాటును

దాటనిచో నడక ఎటుల వచ్చును?
నడక కానిది వాదమునకు ఊతము ఎట్లగును?

అటులనే వాదము నడక అగును
నడక వాదము అగును

నడక పరుగగును
వాదము పరుగగును

పరుగు కానిది నడక కాదు
నడక రానిది పరుగు రాదు

పరుగు లేనిది వాదము లేదు
వాదము లేనిది నడక లేదు

నడక లేనిది పరుగు లేదు
అందుకని పరుగు నడకగును

నడక దారియందు సాగును
దారియందు రాయిరప్పలుండును

నడకలో రాయిరప్పలు తగులవు
పరుగులో రాయిరప్పలు తగులును

రాయిరప్ప తగులనిది పరుగెట్లగును?
పరుగు కానిది నడకెట్లగును?

రాయిరప్ప తగిలినదే పరుగు
పరుగు ఉన్నదే నడక
నడక ఉన్నదే వాదము
వాదము ఉన్నదే కవిత్వము
కవిత్వము ఉన్నదే కవి

ఉదాహరణకు చూడుము
ఒక చెప్పు ఉండెను
చెప్పులు ఎవరు కొరుకును?
కుక్కలు కొరుకును
కుక్క కానిది చెప్పు కొరకదు
చెప్పు కానిది కుక్క కొరకదు
కొరుకుట లేనిది చెప్పు కాదు
కనక చెప్పును కుక్క కొరకెను

వాదములు చెప్పు వంటివా?
కవిత్వము కుక్క వంటిదా?

కవి కవిత్వమును కొరుకును
వాదము కవిత్వమును కొరుకును
కవిత్వము కవిని కొరుకును
వాదము కవిని కొరుకును
పరుగు నడకను కొరుకును
నడక మనిషిని కొరుకును
కవి మనిషిని కొరుకును
మనిషి చెప్పును కొరుకును

అందువలన.....

ఓం తత్సత్!

(Repost - from 2/12/2013)

Friday, April 19, 2019

ఒకటి అరా పదాల తేడాలతో కాపీయించి గొప్పలు పోయిన వృద్ధ ముసలులు, పడుచు యవ్వనులు.....

ఈ వ్యాసంలోని సంగతులు ఎత్తుకెళ్ళి తాము రాసిన వ్యాసంలో ఒకటి అరా పదాల తేడాలతో కాపీయించి గొప్పలు పోయిన వృద్ధ ముసలులు, పడుచు యవ్వనులు కొంతమంది తెలుసు నాకు

సి.నారాయణరెడ్డి - మాత్రాఛందస్సు - 1959

మరి నారాయణరెడ్డి ఎక్కడినుండి.....ఎహెం....అబ....

ఏదైతేనేం - ఇక్కడ చదూకోండి






కవిత్వవివేకం - వ్యాసం - విద్వాన్ విశ్వం వారి రచన - 1955

********

కవిత్వవివేకం -  వ్యాసం - విద్వాన్ విశ్వం వారి రచన - 1955

విద్వాన్ విశ్వం గారి ఇంటి పేరు ఎంతమందికి తెలుసో లేదోనని చెప్పటం - ఆయన ఇంటి పేరు మీసరగండ వారు

గండరగండడే - దేనిలోనైనా

సీమ ఎంత అదృష్టం చేసుకున్నదో ఆయప్పను ఒళ్ళో పెట్టుకొని

నాకు బాగా ఇష్టమైన వ్యక్తుల్లో వీరూ ఒకరు

ఈయన రాసిన భారతీయ కవితా కల్పకం నాకు బాగా ఇష్టమైనది

సరే - ఆ సంగతంతా వదిలేసి ఇప్పటి లంకెల్లోకి

www.maganti.org/miscellany/sravanthi/1955/vidwAn_viSwam_kavitva_vivEkam1.pdf

www.maganti.org/miscellany/sravanthi/1955/vidwAn_viSwam_kavitva_vivEkam2.pdf

www.maganti.org/miscellany/sravanthi/1955/vidwAn_viSwam_kavitva_vivEkam3.pdf

www.maganti.org/miscellany/sravanthi/1955/vidwAn_viSwam_kavitva_vivEkam4.pdf

www.maganti.org/miscellany/sravanthi/1955/vidwAn_viSwam_kavitva_vivEkam5.pdf

www.maganti.org/miscellany/sravanthi/1955/vidwAn_viSwam_kavitva_vivEkam6.pdf

www.maganti.org/miscellany/sravanthi/1955/vidwAn_viSwam_kavitva_vivEkam7.pdf

www.maganti.org/miscellany/sravanthi/1955/vidwAn_viSwam_kavitva_vivEkam8.pdf

www.maganti.org/miscellany/sravanthi/1955/vidwAn_viSwam_kavitva_vivEkam9.pdf

www.maganti.org/miscellany/sravanthi/1955/vidwAn_viSwam_kavitva_vivEkam10.pdf

www.maganti.org/miscellany/sravanthi/1955/vidwAn_viSwam_kavitva_vivEkam11.pdf

www.maganti.org/miscellany/sravanthi/1955/vidwAn_viSwam_kavitva_vivEkam12.pdf

హరిశ్చంద్ర - ఏకపాత్రాభినయం - సవ్యసాచి వారి రచన - 1971

హరిశ్చంద్ర -  ఏకపాత్రాభినయం - సవ్యసాచి వారి రచన - 1971

www.maganti.org/miscellany/natyakala/1971/harishchandra_EkapAtrAbhinayam1_savyasAci_nATyakaLa_1971.pdf

www.maganti.org/miscellany/natyakala/1971/harishchandra_EkapAtrAbhinayam2_savyasAci_nATyakaLa_1971.pdf

www.maganti.org/miscellany/natyakala/1971/harishchandra_EkapAtrAbhinayam3_savyasAci_nATyakaLa_1971.pdf

www.maganti.org/miscellany/natyakala/1971/harishchandra_EkapAtrAbhinayam4_savyasAci_nATyakaLa_1971.pdf

www.maganti.org/miscellany/natyakala/1971/harishchandra_EkapAtrAbhinayam5_savyasAci_nATyakaLa_1971.pdf

మహాశ్వేత - నాటిక - దాశరథి వారి రచన - 1955

మహాశ్వేత -  నాటిక - దాశరథి వారి రచన - 1955

www.maganti.org/miscellany/sravanthi/1955/dASarathi_mAhASwEta_nATika1.pdf

www.maganti.org/miscellany/sravanthi/1955/dASarathi_mAhASwEta_nATika2.pdf

www.maganti.org/miscellany/sravanthi/1955/dASarathi_mAhASwEta_nATika3.pdf

www.maganti.org/miscellany/sravanthi/1955/dASarathi_mAhASwEta_nATika4.pdf

www.maganti.org/miscellany/sravanthi/1955/dASarathi_mAhASwEta_nATika5.pdf

www.maganti.org/miscellany/sravanthi/1955/dASarathi_mAhASwEta_nATika6.pdf

www.maganti.org/miscellany/sravanthi/1955/dASarathi_mAhASwEta_nATika7.pdf

www.maganti.org/miscellany/sravanthi/1955/dASarathi_mAhASwEta_nATika8.pdf

కొందరు భావకవులు - స్త్రీమూర్తులు - వ్యాసం - ఇల్లిందల సరస్వతీదేవి వారి రచన - 1955

కొందరు భావకవులు - స్త్రీమూర్తులు -  వ్యాసం - ఇల్లిందల సరస్వతీదేవి వారి రచన - 1955

www.maganti.org/miscellany/sravanthi/1955/illindala_bhAvakavulu_streemUrtulu1.pdf

www.maganti.org/miscellany/sravanthi/1955/illindala_bhAvakavulu_streemUrtulu2.pdf

www.maganti.org/miscellany/sravanthi/1955/illindala_bhAvakavulu_streemUrtulu3.pdf

www.maganti.org/miscellany/sravanthi/1955/illindala_bhAvakavulu_streemUrtulu4.pdf

www.maganti.org/miscellany/sravanthi/1955/illindala_bhAvakavulu_streemUrtulu5.pdf

www.maganti.org/miscellany/sravanthi/1955/illindala_bhAvakavulu_streemUrtulu6.pdf

www.maganti.org/miscellany/sravanthi/1955/illindala_bhAvakavulu_streemUrtulu7.pdf

www.maganti.org/miscellany/sravanthi/1955/illindala_bhAvakavulu_streemUrtulu8.pdf

www.maganti.org/miscellany/sravanthi/1955/illindala_bhAvakavulu_streemUrtulu9.pdf

www.maganti.org/miscellany/sravanthi/1955/illindala_bhAvakavulu_streemUrtulu10.pdf

పరిత్యక్తుడు - ఇల్లిందల సరస్వతీదేవి వారి రచన - 1955

చైత్రలక్ష్మి (భావరూపకం) - నాయని కృష్ణకుమారి - 1955

చైత్రలక్ష్మి (భావరూపకం) - నాయని కృష్ణకుమారి - 1955

www.maganti.org/miscellany/sravanthi/1955/nAyani_caitralakshmi1.pdf

www.maganti.org/miscellany/sravanthi/1955/nAyani_caitralakshmi2.pdf

www.maganti.org/miscellany/sravanthi/1955/nAyani_caitralakshmi3.pdf

www.maganti.org/miscellany/sravanthi/1955/nAyani_caitralakshmi4.pdf

www.maganti.org/miscellany/sravanthi/1955/nAyani_caitralakshmi5.pdf

www.maganti.org/miscellany/sravanthi/1955/nAyani_caitralakshmi6.pdf

www.maganti.org/miscellany/sravanthi/1955/nAyani_caitralakshmi7.pdf

www.maganti.org/miscellany/sravanthi/1955/nAyani_caitralakshmi8.pdf

Wednesday, April 17, 2019

అంతరాలు అంతర్యాలు - 1966 - వక్కలంక లక్ష్మీపతిరావు

అంతరాలు అంతర్యాలు -  1966 - వక్కలంక లక్ష్మీపతిరావు

www.maganti.org/miscellany/eastgodavariwriters1966/1966_east_godavari_writers_meet_vakkalanka_poem1.pdf 

www.maganti.org/miscellany/eastgodavariwriters1966/1966_east_godavari_writers_meet_vakkalanka_poem2.pdf 

అద్దేపల్లి రామ్మోహనరావు - 1966 - మురికి కాలవల్లో దేశం ప్రతిభ

అద్దేపల్లి రామ్మోహనరావు -  1966 - మురికి కాలవల్లో దేశం ప్రతిభ

www.maganti.org/miscellany/eastgodavariwriters1966/1966_east_godavari_writers_meet_addEpalli_essay1.pdf 

www.maganti.org/miscellany/eastgodavariwriters1966/1966_east_godavari_writers_meet_addEpalli_essay2.pdf

www.maganti.org/miscellany/eastgodavariwriters1966/1966_east_godavari_writers_meet_addEpalli_essay3.pdf 

రచయితలు రచనలు - 1966 - ఈరంకి వెంకట్రావు

రచయితలు రచనలు -  1966 - ఈరంకి వెంకట్రావు

www.maganti.org/miscellany/eastgodavariwriters1966/1966_east_godavari_writers_meet_eeranki_essay1.pdf 

www.maganti.org/miscellany/eastgodavariwriters1966/1966_east_godavari_writers_meet_eeranki_essay2.pdf

www.maganti.org/miscellany/eastgodavariwriters1966/1966_east_godavari_writers_meet_eeranki_essay3.pdf

వేసవి - 1966 - సోమసుందర్

వేసవి -  1966 - సోమసుందర్

www.maganti.org/miscellany/eastgodavariwriters1966/1966_east_godavari_writers_meet_sOmasundar_poem.pdf 

కవిత్వంలో వాస్తవికత - 1966 - ఇంద్రగంటి శ్రీకాంతశర్మ

కవిత్వంలో వాస్తవికత -  1966 - ఇంద్రగంటి శ్రీకాంతశర్మ


www.maganti.org/miscellany/eastgodavariwriters1966/1966_east_godavari_writers_meet_indraganTi_SrIkAntaSarma_essay1.pdf

www.maganti.org/miscellany/eastgodavariwriters1966/1966_east_godavari_writers_meet_indraganTi_SrIkAntaSarma_essay2.pdf

www.maganti.org/miscellany/eastgodavariwriters1966/1966_east_godavari_writers_meet_indraganTi_SrIkAntaSarma_essay3.pdf

వరల్డ్ తెలుగు కాన్ఫరెన్సు - 1975 - Stalwart NRI's

వరల్డ్ తెలుగు కాన్ఫరెన్సు -  1975 - Stalwart NRI's 

www.maganti.org/miscellany/wtcforeigndelegates1975/World_Telugu_Conference_Foreign_Delegates1_1975.pdf

www.maganti.org/miscellany/wtcforeigndelegates1975/World_Telugu_Conference_Foreign_Delegates2_1975.pdf

www.maganti.org/miscellany/wtcforeigndelegates1975/World_Telugu_Conference_Foreign_Delegates3_1975.pdf

www.maganti.org/miscellany/wtcforeigndelegates1975/World_Telugu_Conference_Foreign_Delegates4_1975.pdf

www.maganti.org/miscellany/wtcforeigndelegates1975/World_Telugu_Conference_Foreign_Delegates5_1975.pdf

www.maganti.org/miscellany/wtcforeigndelegates1975/World_Telugu_Conference_Foreign_Delegates6_1975.pdf

www.maganti.org/miscellany/wtcforeigndelegates1975/World_Telugu_Conference_Foreign_Delegates7_1975.pdf

www.maganti.org/miscellany/wtcforeigndelegates1975/World_Telugu_Conference_Foreign_Delegates8_1975.pdf

www.maganti.org/miscellany/wtcforeigndelegates1975/World_Telugu_Conference_Foreign_Delegates9_1975.pdf

www.maganti.org/miscellany/wtcforeigndelegates1975/World_Telugu_Conference_Foreign_Delegates10_1975.pdf

www.maganti.org/miscellany/wtcforeigndelegates1975/World_Telugu_Conference_Foreign_Delegates11_1975.pdf

www.maganti.org/miscellany/wtcforeigndelegates1975/World_Telugu_Conference_Foreign_Delegates12_1975.pdf

www.maganti.org/miscellany/wtcforeigndelegates1975/World_Telugu_Conference_Foreign_Delegates13_1975.pdf

www.maganti.org/miscellany/wtcforeigndelegates1975/World_Telugu_Conference_Foreign_Delegates14_1975.pdf

www.maganti.org/miscellany/wtcforeigndelegates1975/World_Telugu_Conference_Foreign_Delegates15_1975.pdf

www.maganti.org/miscellany/wtcforeigndelegates1975/World_Telugu_Conference_Foreign_Delegates16_1975.pdf

www.maganti.org/miscellany/wtcforeigndelegates1975/World_Telugu_Conference_Foreign_Delegates17_1975.pdf

www.maganti.org/miscellany/wtcforeigndelegates1975/World_Telugu_Conference_Foreign_Delegates18_1975.pdf

www.maganti.org/miscellany/wtcforeigndelegates1975/World_Telugu_Conference_Foreign_Delegates19_1975.pdf

www.maganti.org/miscellany/wtcforeigndelegates1975/World_Telugu_Conference_Foreign_Delegates20_1975.pdf

www.maganti.org/miscellany/wtcforeigndelegates1975/World_Telugu_Conference_Foreign_Delegates21_1975.pdf

www.maganti.org/miscellany/wtcforeigndelegates1975/World_Telugu_Conference_Foreign_Delegates22_1975.pdf

www.maganti.org/miscellany/wtcforeigndelegates1975/World_Telugu_Conference_Foreign_Delegates23_1975.pdf

www.maganti.org/miscellany/wtcforeigndelegates1975/World_Telugu_Conference_Foreign_Delegates24_1975.pdf

www.maganti.org/miscellany/wtcforeigndelegates1975/World_Telugu_Conference_Foreign_Delegates25_1975.pdf

www.maganti.org/miscellany/wtcforeigndelegates1975/World_Telugu_Conference_Foreign_Delegates26_1975.pdf

www.maganti.org/miscellany/wtcforeigndelegates1975/World_Telugu_Conference_Foreign_Delegates27_1975.pdf

www.maganti.org/miscellany/wtcforeigndelegates1975/World_Telugu_Conference_Foreign_Delegates28_1975.pdf

www.maganti.org/miscellany/wtcforeigndelegates1975/World_Telugu_Conference_Foreign_Delegates29_1975.pdf

www.maganti.org/miscellany/wtcforeigndelegates1975/World_Telugu_Conference_Foreign_Delegates30_1975.pdf

www.maganti.org/miscellany/wtcforeigndelegates1975/World_Telugu_Conference_Foreign_Delegates31_1975.pdf

www.maganti.org/miscellany/wtcforeigndelegates1975/World_Telugu_Conference_Foreign_Delegates32_1975.pdf

www.maganti.org/miscellany/wtcforeigndelegates1975/World_Telugu_Conference_Foreign_Delegates33_1975.pdf

www.maganti.org/miscellany/wtcforeigndelegates1975/World_Telugu_Conference_Foreign_Delegates34_1975.pdf

www.maganti.org/miscellany/wtcforeigndelegates1975/World_Telugu_Conference_Foreign_Delegates35_1975.pdf

www.maganti.org/miscellany/wtcforeigndelegates1975/World_Telugu_Conference_Foreign_Delegates36_1975.pdf

www.maganti.org/miscellany/wtcforeigndelegates1975/World_Telugu_Conference_Foreign_Delegates37_1975.pdf

www.maganti.org/miscellany/wtcforeigndelegates1975/World_Telugu_Conference_Foreign_Delegates_Sanchika_1975_Cover.pdf