Monday, April 13, 2015

"సారంగదేవ" అన్న మారుపేరుతో శ్రీ రజనీకాంతరావు!

"సారంగదేవ" అన్న మారుపేరుతో శ్రీ రజనీకాంతరావు గారు ఒక 16 మంది గాయకగాయకీమణుల గురించి తెలుగు స్వతంత్రలో రాసిన వ్యాసాలు అన్నీ ఒక చోట ఇక్కడ చూడవచ్చు..

రాత్రి శ్రీనివాస్ గారు పంపించిన మెయిల్ చూసి, అప్పుడెప్పుడో గుది గుచ్చిన ఈ పి.డి.ఎఫ్ సంకలనం గుర్తుకొచ్చింది...


భవదీయుడు
మాగంటి వంశీ

No comments:

Post a Comment