Monday, April 13, 2015

"సారంగదేవ" అన్న మారుపేరుతో శ్రీ రజనీకాంతరావు!

"సారంగదేవ" అన్న మారుపేరుతో శ్రీ రజనీకాంతరావు గారు ఒక 16 మంది గాయకగాయకీమణుల గురించి తెలుగు స్వతంత్రలో రాసిన వ్యాసాలు అన్నీ ఒక చోట ఇక్కడ చూడవచ్చు..

రాత్రి శ్రీనివాస్ గారు పంపించిన మెయిల్ చూసి, అప్పుడెప్పుడో గుది గుచ్చిన ఈ పి.డి.ఎఫ్ సంకలనం గుర్తుకొచ్చింది...


భవదీయుడు
మాగంటి వంశీ

Wednesday, April 8, 2015

రాద్ధాంతమ్మీద సిద్ధాంతం రాసిన నిడదవోలు మాలతిగారు!

తను చేసిన రాద్ధాంతమ్మీద సిద్ధాంతం రాసిన నిడదవోలు మాలతిగారు

1954 సెప్టెంబరు తెలుగు స్వతంత్రలో




ఆ రాద్ధాంతం గల్పిక, ఇతర గల్పికలు ఇక్కడ మరియు ఇక్కడ మరియు ఇక్కడ

http://janatenugu.blogspot.com/2011/12/blog-post_5558.html

http://janatenugu.blogspot.com/2011/12/1954.html

http://janatenugu.blogspot.com/2011/12/blog-post_30.html