Thursday, January 1, 2015

శ్రీ నండూరి సుబ్బారావు - మా నాన్నగారు

ఆకాశవాణి దిగ్గజం శ్రీ నండూరి సుబ్బారావు గారి గురించి వారి కుమారుడు శ్రీ నండూరి శశిమోహన్ గారు చేసిన ప్రసంగం, శ్రీ సుబ్బారావు గారి గురించిన బోల్డు విశేషాలు పొందుపరచిన ఆ ప్రసంగ పాఠం ఇక్కడ వినవచ్చు.

దయతో ఆడియో అందచేసిన శశిమోహన్ గారికి కృతజ్ఞతలతో ...



అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో

భవదీయుడు
మాగంటి వంశీ మోహన్

1 comment:

  1. Thanks for sharing. He is one of my father's favorite radio artists. I too listened to his Natakams and Karmikula Karyakramam programs but don't remember much.

    ReplyDelete