Saturday, July 27, 2013

నా కలం పేరు పేపరుకెక్కింది !

ఈరోజు ఆంధ్రజ్యోతి ఆదివారం ఎడిషన్లో ప్రచురించబడ్డ ఒకానొక పేరడి.

ఆంధ్రజ్యోతి వారికి కృతజ్ఞతలతో

పినిశెట్టి గారు బొమ్మ బ్రహ్మాండంగా వేశారు... వారికి కూడ నా ధన్యవాదాలు

అవును "వైష్ణవి" - నా కలం పేరు, మా పాప పేరు కూడా... :)

రాయప్రోలు వారికి శతసహస్ర క్షమాపణలతో 


7 comments:

  1. vamsee gaaroo baagunnaara? meetho appude cheppaalani anukunnaa kaanee marchipoyaa. raayaprolu kaadu sir karunasri ( jandhyala paapayya ) kadaa.
    - Gorusu

    ReplyDelete
  2. vamsee gaaroo baagunnaara? meetho appude cheppaalani anukunnaa kaanee marchipoyaa. raayaprolu kaadu sir karunasri ( jandhyala paapayya ) kadaa.
    - Gorusu

    ReplyDelete
  3. గొరుసు గారు - మీరు కరక్ట్ అండి.....ఖచ్చితమైన తప్పు నాదే! అందుకు కారణం కూడ తెలిసింది....ఈ పేరడీ రాస్తున్నప్పుడే రాయప్రోలు వారి నాలుగైదు పద్యాలు/కవితలకు కూడా పేరడీ రాసుకున్నా....అక్కడొచ్చింది చిక్కు...ఎక్కువ అవి రాయటంతో ఆయన పేరే బుర్రలో స్టాంపు పడింది...ఆ స్టాంపే ఇక్కడా, మీకు పంపిన ఈమెయిల్లోనూ పడింది..క్షమించాలి...పోతే ఇది ఇలాగే వదిలేస్తా, నా తప్పు నాకు గుర్తుండడానికి....గుర్తుచేసి మొట్టికాయ వేసినందుకు ధన్యవాదాలు

    భవదీయుడు
    వంశీ

    ReplyDelete