Tuesday, June 4, 2013

తెలుగు అక్షరాల కాలిగ్రఫీ!

తెలుగు అక్షరాల కాలిగ్రఫీ - కొత్త హాబీ మొదలు...

తక్కువలో అనగా డిస్కవుంటు వచ్చింది కదాని, కిట్టొకటి కొనుక్కొచ్చా.....ప్రయోగం మొదలుపెట్టా.....ఫోను తెచ్చా....ఫోటొలు తీసా....ఇక్కడేసా....



Calligraphy trial...First shot / attempt with Bamboo pen. It was easy, but no signs of calligraphy...yet! Trials, trials and more trials. Book is not helpful/clear in some sense. ! But, oh well!



Upon some internet research and a second trial on the angle, this time with the metal nibbed calligraphy pen - is yielding some results...looks like I have to hold the pen at 35 degrees to the horizontal line on paper... Getting somewhere! Woo hoo!

LIKING it.....TOTALLY... nice!




1 comment:

  1. మీ ఈ తెలుగు ప్రయోగాలు నిత్యనూతనంగా దినదినప్రవర్ధమానం ఐ భాషోద్ధరణ జరిగి అందరికీ అందుబాటులోకి తేవాలని కోరుతున్నాను!

    ReplyDelete