Thursday, June 13, 2013

ఈ మధ్య నేనేసిన వాటిల్లో నచ్చినవి కొన్ని...

ఈ మధ్య నేనేసిన వాటిల్లో నచ్చినవి కొన్ని...

పైది ఆయిలు పెయింటింగు, కింద రెండూ అరకొరగా మిగిలిపోయిన క్రాఫ్టు పెయింటుతో వేసిన పెయింటింగులు...

ఆయిలు ఆయిలే, మిగిలినవి మిగిలినవే...అదీ లెక్క...ఆనందోబ్రహ్మ....
Tuesday, June 4, 2013

తెలుగు అక్షరాల కాలిగ్రఫీ!

తెలుగు అక్షరాల కాలిగ్రఫీ - కొత్త హాబీ మొదలు...

తక్కువలో అనగా డిస్కవుంటు వచ్చింది కదాని, కిట్టొకటి కొనుక్కొచ్చా.....ప్రయోగం మొదలుపెట్టా.....ఫోను తెచ్చా....ఫోటొలు తీసా....ఇక్కడేసా....Calligraphy trial...First shot / attempt with Bamboo pen. It was easy, but no signs of calligraphy...yet! Trials, trials and more trials. Book is not helpful/clear in some sense. ! But, oh well!Upon some internet research and a second trial on the angle, this time with the metal nibbed calligraphy pen - is yielding some results...looks like I have to hold the pen at 35 degrees to the horizontal line on paper... Getting somewhere! Woo hoo!

LIKING it.....TOTALLY... nice!