Friday, January 4, 2013

ఎవరికన్నా ఉపయోగపడుతుందేమోనని లంకె ఇచ్చుచుంటిని..

వీరెవరో బోల్డు తెలుగు పుస్తకాలు ఉచితంగా చదువుకునేందుకు / డవున్లోడుకు పి.డి.ఎఫ్ ఫార్మాటులో పెట్టితిరి....

హేమి పుస్తకాలో, హెన్ని పుస్తకాలో నేను పూర్తిగా సూడలేదు కానీ - ఎవరికన్నా ఉపయోగపడుతుందేమోనని లంకె ఇచ్చుచుంటిని...

ఆనందం - బ్రహ్మం

భవదీయుడు
వంశీ

4 comments:

  1. Thank you very much.
    Very useful site.

    ReplyDelete
  2. రామచంద్రరావు గారు

    మీ సైట్లో 80 శాతం పుస్తకాలు డి.ఎల్.ఐ నుండి, ఆర్కైవ్.ఆర్గ్ నుండి ఉన్నయి కాని, బొమ్మలూ గిమ్మలూ అవి పెట్టి - కళాత్మకంగా ఫ్రీ బుక్స్ సెక్షన్లో పడేసి - ఉపయోగపడే వాళ్ళకు ఉపయోగపడే విధంగా పెట్టారు....సంతోషం!

    ReplyDelete