Friday, October 5, 2012

గలగల గలగల

Yep, yet another stream painting from last years lake tahoe trip

Some more stream paintings on their way.... :)

Acrylics on 16 by 20 inches canvas.

Got a glare while taking the pic.....looks much better offline...And NO, the white sky is not from the glare....it's the trees which are victims of glare shooting

Anyways ....thanks to vamsi , yeah..yeah...it's me - for his reference photo....lol





6 comments:

  1. కను విందు చేసింది మీ కమనీయ వర్ణ చిత్రం.ప్రకృతిలో పరవసించినట్లుంది.దీనిని,మేము ఎక్కడైనా వాడుకోవచ్చా?'మీ సౌజన్యంతో' అని చెప్పే వాడుకుంటాం.

    భవదీయుడు,

    టీవీయస్.శాస్త్రి

    ReplyDelete
  2. శాస్త్రి గారు

    పెద్దగా బాలేకున్నా, మీకు నచ్చినందుకు సంతోషం. చక్కగా వాడేసుకోవచ్చు, పేరు చెప్పేసి.... :)

    ReplyDelete
    Replies
    1. వంశీ గారు,
      'బాగాలేదని చెప్పటం'కేవలం మీ నిగర్వాన్ని సూచిస్తుంది.వాడుకోవటానికి అనుమతి ఇచ్చినందుకు కృతజ్ఞతలు.

      భవదీయుడు,

      టీవీయస్.శాస్త్రి

      Delete
  3. శాస్త్రి గారు

    పెద్దవారిలాగా ఉన్నారు.....మీ మనసు నొప్పించాలన్న ఉద్దేశం లేదు కానీ ఓ రెండు మాటలు చెప్పాలనిపించి.....వాడే భాష కూడా మీకు కొద్దిగా అభ్యంతరకరంగా ఉండొచ్చు...క్షమించాలి నన్ను.... ఇది మిమ్మల్ని ఉద్దేశించి అన్నది కూడా కాదని మీరు అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి...

    ఇహ ఇప్పుడు ఆ రెండు మాటల సంగతికొస్తే, "నిగర్వం" - ఇందులో "ని" తప్ప నాకు అన్నీ ఉన్నాయని అమెరికాలో, యూరోపులో, ఆంధ్రదేశంలోని చాలా మంది అనగా పెద్ద తలకాయలతో సహా అనుకోటం తెలుసు నాకు....వారిని చూసి - పిచ్చి ముండాకొడుకులకు పిచ్చి లేకపోతే ఏముంటుంది అని అనుకుంటూ ఉంటాను....

    బాగుందని చెప్పటాన్ని ప్రశ్నించను, ఎందుకంటే ఆ పని ఎవడైనా చెయ్యొచ్చు.... దానికి పెద్ద "ఇది" అవసరం లేదు.....బాలేదని చెబుతే మటుకు ఎందుకు బాలేదు, ఎక్కడ బాగులేదు, ఎలా బాగుచెయ్యొచ్చు - ఇలా నానా రకాల, రకరకాల ఎక్స్ప్లనేషన్లు అవసరం. అది లేకుండా వాగే, వచ్చే కామెంట్లకు చిర్రెత్తిపోతుంది నాకు. ఎందుకంటే నా పెయింటింగులో అచ్చమైన లోపాలు నాకు మహ బాగా తెలుసు, వేసింది నేను కాబట్టి...అది ఫిక్సు చేసుకోగలనా లేదా అన్నది కూడా నాకు తెలుసు....అలా అచ్చంగా నాకు కనపడని లోపాలను పాయింటవుటు చేస్తూ చెప్పలేని వాడి కెపాసిటీని ప్రశ్నిస్తా....అంటే నువ్వు పెయింటరువా, ఎప్పుడన్నా పెయింటింగేసావా, వేస్తే ఈ పెయింటింగులోని సాధకం, బాధకం నీకు అర్థకం అన్న విధంలోనన్నమాట....ఆ అడగటం, వాతలు పెట్టటం నచ్చక ఈగో ప్రాబ్లంస్ లో పడిపోయేవారికోసమే కామెంటు బాక్సు పైన స్టేట్మెంటు కూడా....అలా నా సమయం వృధా చేసే కామెంట్ల కోసం చూసే అలవాటెన్నడూ లేదు, ఉండబోదు....ఇంకా బోలెడు రాయవచ్చు, కానీ రెండే మాటలని మీకు చెప్పాను కాబట్టి ఈ కామెంటు ఇక్కడితో ఆపేసి, ఏకంగా ఓ పోష్టు వేస్తా త్వరలో

    పైన చెప్పినట్టు ఈ కామెంటుతో మీ మనసు నొప్పించాలన్న ఉద్దేశం లేదు...ఒకవేళ నొచ్చుకుంటే క్షమాపణలు....



    ReplyDelete
  4. శ్రీ వంశీ గారికి,
    మీరనుకున్నట్లుగా నా వయసు 62 సంవత్సరాలు.బాగుందని చెప్పటానికి పెద్ద వివేకం,విజ్ఞానం అవసరంలేదనుకుంటాను.బాగాలేదని చెప్పటానికి మాత్రం,మీరు వేసిన చిత్రకళలో వ్యాఖ్యాతకు కూడా కనీసం కొంతైనా అనుభవం ఉండి తీరాలి.నాలాంటి వారికి కంటికి ఇంపైనవన్నీబాగుంటాయి. అంతకన్నా,విశేషించి వ్యాఖ్యానించే పరిజ్ఞానం నాకు చిత్రకళలో లేదు.క్షమాపణలు దేనికి?ఇది కేవలం,భావాలను పంచుకోవటం మాత్రమే!మీ భావాలను మీరు వెలిబుచ్చారు.నా కన్నా చిన్న వారనుకుంటాను.అందుచేత,మీకు నా హృదయపూర్వక,అభినందనలు,ఆశీర్వచనాలు.శ్రమ తీసుకొని జవాబు ఇచ్చినందుకు కృతజ్ఞతలు.
    భవదీయుడు,
    టీవీయస్.శాస్త్రి

    ReplyDelete