Thursday, October 25, 2012

ఆకాశవాణి ప్రముఖులు శ్రీ పాలగుమ్మి విశ్వనాథం గారు ఇహ లేరు !

కొద్ది క్షణాల క్రితం సుధామ గారు పంపించిన ఈమెయిలు చూసి విషాదంలో మునిగిపోయాను 

 *********************************

ప్రముఖ లలిత సంగీత విద్వాంసులు.ఆకాశవాణి విశ్రాంత సంగీత ప్రయోక్త శ్రీ.పాలగుమ్మి విశ్వనాధం గారు ఈ రాత్రి 8.45కు తమ 94 వ ఏట కన్నుమూశారని తేలియజేయడానికి విచారిస్తున్నాను.

-- సుధామ

**********************************




పాలగుమ్మి గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ


పెద్ద పెద్ద వారంతా దాదాపుగా ఒకేసారి వరుస కట్టి వెళ్ళిపోవటం చాలా బాధాకరం...

అంతకన్నా బాధాకరం, వారి జ్ఞానాన్ని తర్వాతి తరాలకు పంచే ప్రయత్నం ఈ తరంవారి , అంటే మా తరం వారి నుంచి జరగకపోవటం.....

2 comments:

  1. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనసారా ప్రార్ధిస్తూ....

    ReplyDelete
  2. నాకు ఆయన గురించి తెలిసింది కొంచెమే - కానీ, మాలో కొందరికి తెలిసిన ఆకాస్తనీ నా బోటివారికి తెలియజేసే ప్రయత్నం: http://pustakam.net/?p=12761

    ReplyDelete