Wednesday, October 3, 2012

చలిగాడి దెబ్బ!! అబ్బ...అబ్బా!

చలిగాడి దెబ్బ.......ఇంతందంగా ఉండొచ్చు అన్నమాట....

Acrylics on 16 by 20 inches canvas.

Clouds could have been done better...not happy with them at all....oh well...may be next time.... lol

Cerulean Blue, Crimson and Titanium White for the sky

Cerulean Blue + Crimson for the trees and bushy/grasses....

And the water - you know... :)






5 comments:

  1. కలర్స్ చాలా చాలా బాగున్నాయ్ సార్ :)

    ReplyDelete
  2. చాలా బాగుంది వంశీ గారు. మీ కుంచెతో చక్కని రంగులతో వన్నె చిన్నెలు దిద్దుకున్న ఈ వర్ణ చిత్రం మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చింది.

    భవదీయుడు,

    టీవీయస్.శాస్త్రి

    ReplyDelete