Saturday, July 21, 2012

బావగారొచ్చారు - నాటిక - ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారం

బావగారొచ్చారు - నాటిక - ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారం

రచన: శ్రీ నండూరి సుబ్బారావు

ఇందులో

కుమారి వి.బి.కనకదుర్గ
శ్రీ నండూరి సుబ్బారావు
శ్రీమతి ఎం.నాగరత్నమ్మ
శ్రీ ఎ.బి.ఆనంద్

ఆడియో సౌజన్యం: శ్రీ నండూరి శశిమోహన్

ఎక్కడ వినవచ్చు

వెబ్సైటులో - ఆకాశవాణి కార్యక్రమాలు - నాటకాలు సెక్షన్లో

భవదీయుడు
మాగంటి వంశీ 

Wednesday, July 18, 2012

చండామార్కుల వారు ఇలా డంగైపోయారేమిరా?

చండామార్కుల వారు ఇలా డంగైపోయారేమిరా?

Pen Sketch on 16 By 20 Inches CanvasTuesday, July 17, 2012

ముగ్గురు వనితలు - అలా మెడలు వాల్చేసి ఏం చూస్తున్నారో ఏంటో!

ముగ్గురు మరాఠీల్లా ముగ్గురు వనితలు!

అలా మెడలు వాల్చేసి ఏం చూస్తున్నారో ఏంటో...


Pen Sketch on 16 By 20 Inches Canvas
Sunday, July 15, 2012

నీ బతుకు సంగతేంటో కానీ !!

నీ బతుకు సంగతేంటో కానీ - సత్యమింతేనోయీ, మా బ్రతుకింతేనోయీ

Finishing Touches Pending

Pen + Acrylics on 16 by 20 Canvas


ఎనిమిదేళ్ళ కుర్రోడు - ఒక్క సంవత్సరంలో 47 లక్షలు!

ఎనిమిదేళ్ళ కుర్రోడు - ఒక్క సంవత్సరంలో 47 లక్షలు

ఏడు నిండి ఎనిమిదిలోకి అడుగుపెట్టిన కుర్రోడి పేరు మాగంటి.ఆర్గ్ (వెబ్సైటు) .... 2005లో సరిగ్గా ఇదే రోజున పడ్డ విత్తు కష్టాలు దాటుకుని ఈరోజున ఓ మాదిరిగా నిలబడగలిగింది....15వ తారీకున డబ్బులు కట్టినా 21వ తారీకు దాకా వెబ్సైటు ఆన్లైనుకు రాలేదనుకోండి...అది వేరే సంగతి... కానీ శంకుస్థాపన జరిగింది ఇదే రోజు కాబట్టి అదే లెక్కకు తీసుకోటం అన్నమాట .....రెండు పుట్టినరోజులు జరుపుకునే వాళ్ళలాగా.... :) ....

ఈ సంవత్సరం స్టాటిస్టిక్సు చూస్తే, అంటే గత 11 నెలల్లో - 47 లక్షల చిల్లర హిట్సు సంపాదించుకున్నాడు కుర్రోడు....సంతోషం....

గత మూడు నెలలుగా , నెలవారీ - 6 లక్షల చిల్లర అక్కవుంటులో జమవేసుకున్నాడు....అంతకు ముందు నెలవారీ మూడున్నర, నాలుగు లక్షల దగ్గర వేళ్ళాడే హిట్సు , కారణమేమిటో తెలియకపోయినా ఒక్కసారిగా ఊపందుకున్నాయి....మరింత సంతోషం...

ఉన్న బాధ్యత మరింత పెరిగిందనుకోవాలో, ఉన్న 24 గంటల సమయాన్ని ఇన్ని వ్యాపకాల మధ్య ఎలా సద్దాలన్నది తెలియక సతమతమవ్వాలో తెలియట్లేదు కానీ - కాలమే నిర్ణయించాలె.....

ఈ కుర్రోడికి ప్రత్యక్షంగానూ , పరోక్షంగానూ సాయం చేసిన ఎందరో మహానుభావులు - అందరికీ పేరు పేరునా శతసహస్ర హృదయపూర్వక వందనాలు.....

భవదీయుడు
మాగంటి వంశీ

Saturday, July 14, 2012

ఓహో! అదన్నమాట సంగతి

శాంతి శాంతి శాంతి - ఓహో! అదన్నమాట సంగతి


ఒరే అన్నయ్యా ....నా నీడే పెద్దదిరా! కాదే చెల్లెమ్మా ....నా నీడే పెద్దది!

ఒరే అన్నయ్యా ....నా నీడే పెద్దదిరా!

కాదే చెల్లెమ్మా ....నా నీడే పెద్దది! 

Was in a mood for a very quick painting

Just took 20 minutes.....

could have turned out better...but I am happy...

Thursday, July 12, 2012

నిన్ను ఉయ్యాల్లో పడేస్తే కానీ పని కాదమ్మాయ్!

నిన్ను ఉయ్యాల్లో పడేస్తే కానీ పని కాదమ్మాయ్! పద....పద...

Sketch on 16 by 20 Inches Canvas

 This sketch took a while, to say - at least hour and 45 minutes to get into this shape....Was not happy with the baby on how it was turning out every time, so had to erase, erase, erase, erase and erase.....whew...finally got it to a shape I was happy with

Painting Should be done in a day or two!

Inspired from a photo in a old magazine.....


I can see my dad in this pic.... :(

Hopefully the boys will return one day!

Quickie with a Marker pen on A4.

It churned so many emotions today, when I saw a picture of parents crying for their long lost boys......

The Dad in this pic was etched in my mind longtime ago from some jpeg I had in my hard drive and he comes out now on to the paper...I donot know the source of the jpeg though....

I can see my dad in this pic.... :(
Wednesday, July 11, 2012

రావణాసురుడు పంచె విప్పి పాంటేసాడు.....అంతే!

రావణాసురుడు మోడర్నైపోయి పంచె విప్పి పాంటేసాడు.....అంతే!

ఈ రావణాబ్రహ్మని పాంటిప్పి - పంచెలోకి పంపించి, కత్తులు కటార్లు ఇప్పించి ..... ఇంకో 7 కపాలాలెక్కించి, తల పొజిషన్లో "సరిగ్గా" పెట్టేస్తే  (ఇప్పుడు పేపరు సరిపోక ఇరికించాల్సొచ్చింది - దీని సిగదరగ!) ........వీరావతారం తయార్!

ఇదే లెక్కలో బ్రహ్మగారినేసెయ్యడం కష్టం కాదనిపిస్తోంది.....ఆయన్నీ "ఏసేస్తే" ఓ పనైపోలా?

Time Taken: 6 mins
Pencil On A4

Back to work

Tuesday, July 10, 2012

Monday, July 9, 2012

ఆసచర్యం, ఆసచర్యం...నీటి కోసం ఆసచర్యం!!

ఆసచర్యం, ఆసచర్యం...నీళ్ళ కోసం ఆసచర్యం


Pen + Acrylics on 16 by 20 inches canvas.

Standard PS: I seldom care or look for comments, but I am very very harsh in responses. So please think twice before you post a irresponsible, irrelevant comment. You will get what you deserve.


Sunday, July 8, 2012

పొలంలో ఇలా పనిచేస్తే ....అయినట్టే!!

పొలంలో ఇలా పనిచేస్తే ....అయినట్టే!!

Initial intent was to put hay bales around the woman, but could not....oh well, may be next time!

Pen + Acrylics on 16 by 20 inches canvas

Colors used:

Bright Red
Brilliant Yellow
Brilliant Magenta
Gold
Blue
Nutmeg Brown
Spring Green
Standard PS: I seldom care or look for comments, but I am very very harsh in responses. So please think twice before you post a irresponsible, irrelevant comment. You will get what you deserve.

Friday, July 6, 2012

రాళ్ళు కాదు రతనాలు - నాటకం - ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారం

రాళ్ళు కాదు రతనాలు - నాటకం

ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారం

రచన: శ్రీ జయశ్రీ మల్లిక్
నిర్వహణ: శ్రీ నండూరి సుబ్బారావు

ఇందులో

తులసీదాసు: శ్రీ సుబ్బారావు
వేది: శ్రీ డి.దిలీప్ రాజా
కిరణ్: శ్రీ పి.మధుకుమార్
మాధవరావు: శ్రీ పేరి కామేశ్వరరావు
భజరంగం: శ్రీ సత్యనారాయణమూర్తి
విద్యార్థి: శ్రీ పాండురంగం
అనసూయ: శ్రీమతి మద్దాలి సుశీల
మమత: శ్రీమతి అద్దంకి కళాప్రభాకర్
నేల: శ్రీమతి వి.బి.కనకదుర్గ

ఆడియో సౌజన్యం : శ్రీ నండూరి శశిమోహన్ 

ఎక్కడ వినవచ్చు

వెబ్సైటులో - ఆకాశవాణి కార్యక్రమాలు - నాటకాలు సెక్షన్లో

భవదీయుడు
మాగంటి వంశీ 

Thursday, July 5, 2012

సాగర సంగమంలో జయప్రదలా అలా గడ్డిలో గంతులెయ్యడానికి బయల్దేరితే ?

అలా తెల్లగుడ్డల్తో డాన్సుకు బయల్దేరితే అంతే సంగతి....

అయినా ఈవిడేమిటి సాగర సంగమంలో జయప్రదలా అలా గడ్డిలో గంతులెయ్యడానికి బయల్దేరిందనుకుంటున్నారా? శుభం  .......

Acrylics on 16 by 20 Inches Canvas

Incomplete

And too much flash while taking the photo I guess...well....you will see the completed one soon!

Until then ...... :)

Wednesday, July 4, 2012

సింగారింపు అయ్యిందయ్యా - వచ్చి చూడు!

సింగారింపు అయ్యిందయ్యా - వచ్చి చూడు

Acrylics on 16 by 20 inches canvas.

BTW - learned a new thing today. Was trying to paint the sky and accidentally hit the wrong spot, so quickly grabbed a wet napkin and wanted to get rid of the unwanted spot. But then the wet napkin spread the blue to an unexpectedly cloudy shade. So that napkin stayed on the canvas until the sky was done... Until now I thought only brushes are used for painting.....Now this opens a lot of doors for me to experiment, just NOT with wet napkins, you know?....woo hoo! :)

Well - it might be a known thing and a small thing for the established artists. But it's new to an amateur artist like me...so the excitement to share...

Colors used:

Canary Yellow
Bright Red
Bright Yellow
Spring Green
Titanium White
Gold
Nutmeg Brown
Burnt Umber
Pthalo Blue
Black

Monday, July 2, 2012

ఆడోళ్ళు - అర్ధపావు సింగారం!!

అర్ధపావు సింగారం

ఎక్కడ? అసలేమీ కనపడందే...

చుట్టూ ఉందిగా అది చాల్లే ప్రస్తుతానికి

అవుతుంది - ఆడోళ్ళుగా, సింగారం అల్లాటప్పాగా అయిపోతేనూ, ఓ గంటలో అయిపోతేనూ ప్రళయం రాదూ ? 

Sunday, July 1, 2012

Run Off Water - Big Bang

Run Off Water Causes Big Bang


Abstract Art on 16 by 20 inches canvas, Acrylics

Time: 20 mins


ఆశ, ఆరాటం!! - Hope

ఆశ, ఆరాటం

Acrylics on 16 by 20 inches canvas

Abstract