Tuesday, June 12, 2012

Lunch Time స్పీడ్ డ్రాయింగులో విజేతలు!!

Lunch Time స్పీడ్ డ్రాయింగులో విజేతలు ఇద్దరు

సమయం: 20 నిముషాలు
గీసినవి: 5
విజేతలు: రెండు

మొదటిది: కొద్దిగా లోపమున్నా రెండే నిముషాలు పట్టి  నాకెందుకో నచ్చింది....

రెండోది: ఓ ప్రయోగం - పెన్ను, పెన్సిలు కలిపి కొట్టింది.....6 mins....ఇదీ ఇంకా బా రావచ్చు కానీ, ఫరవాలా - బహుమతిచ్చెయ్యొచ్చు.....అందుకు విజేతను చేసేసా








1 comment:

  1. వంశీ మోహన్ గారు..నమస్తే
    బొమ్మలు చాలా బాగా గీస్తున్నారే..!
    నాకైతే రెండో బొమ్మ బాగా నచ్చింది
    నెనరులు

    ReplyDelete