Tuesday, June 12, 2012

వెల్లలో మునిగి అల్లక్కడే ఆగిపోయిన ఆడవారు!!!

వెల్లవేసిన ఆడువారు

అనగా రంగులద్దాల్సిన ఆడువారని అర్ధము.....

16 * 20 కాన్వాసు మీదకెక్కారు.....

రంగులు తేలట్లా......

అందుకు వెల్లలో మునిగి అల్లక్కడే ఆగిపోయారు.....







2 comments:

  1. రంగులదేముంది? రేపు వారాంతం గుడికి వెళ్ళినపుడు ఓ'లు'క్కేయండి. లేకుంటే మాడ్రన్ మహాలక్ష్మీలని 'స్కాన్' చేయండి

    ReplyDelete
  2. నాగేస్రావ్ - స్కానింగులు, లుక్కులు, మాలచ్ములు మీలాటి కుర్రోళ్ళకు.....మాలాటి ముసలోళ్ళకు, వీరశివభక్తులకు గుడంటే దేవుడు, పూజారి మాత్రమే....

    ఈ కష్టాలు, రక్తపోటు అన్నీ ఎందుకు - రంగులు మా ఆవిడను అడిగితే పోయె....

    ReplyDelete