Tuesday, June 12, 2012

గొట్టాం బాబు - తెలుగు అచ్చరాలు!

గొట్టాం బాబు - తెలుగు అచ్చరాలు!!!

ఎవులు బావ్ ఈన?

ఆయనెవులో పినాకియో అంట బావ్

అట్టాగున్నాడేంది ?

కన్పడ్తల్లా మెళ్ళో తెలుగచ్చరాల బోర్డు దిగేసి లగెత్తిత్తాండా

యాడికి లగెత్తిత్తన్నా?

నీ కొంపకే బావ్! ఉన్నది కాత్తా మర్సి ఊగులాడుతుండవ్ గా ...

ఌ - ఇయ్యన్నీ ఎప్పుడో అటకెక్కినై కద బావ్

నువ్వెక్కిత్తే యాడికన్నా ఎక్కుతై, దాన్సిగదరగ - ఉన్న " ఌ" ని పదంలో  క్ఌప్తంగా అని వాడుకోలేవ్?

అట్టాగే మిగతాయ్ కూడా....మనకుండాలిగానీ, పాపం అయ్యేం జేసినై......







3 comments:

  1. చక్కటి బొమ్మలు అందుకు తగిన కామెంట్లు.
    మీ లాగా వివరాలు వరాలు అని కవిత్వం రాయలేక పోయినా పోస్టు స్పూర్తికి తగిన కామెంట్ రాయాలని ఏదో ఇలా

    ReplyDelete
  2. he looks more like tin man from wizard of oz

    ReplyDelete
    Replies
    1. Yes sir... He is combo tin man ...just wanted to see how many will catch it... :) ...of the 478 views - you are the winner

      Delete