Friday, June 15, 2012

రంగు పడింది! అదీ ఆడవాళ్ళ మీద....

రంగు పడింది! అదీ ఆడవాళ్ళ మీద....

మా ఆవిడను, ఇక్కడున్న వారిలో ఎవరికే రంగు బాగుంటుందని అడగకుండానే బట్టలు వగైరా మీద రంగు పడేసా - ఇంకా ఒంటి మీద పడెయ్యాలి !

అది రేపో ఎల్లుండో....

On 16 by 20 inches canvas

Acrylics....




2 comments:

  1. చాల బాగుంది వంశీ గారు, బొమ్మలు గీయడం మీకు ముందే వచ్చా, ఈ మధ్య నేర్చుకున్నారా ....?

    ReplyDelete