Sunday, June 10, 2012

ఇంకా విత్తం మీద కాంక్ష లేదంటూ శ్రీశ్రీ గారు నిర్వహించిన పజిల్ !

పజిల్ - శ్రీ శ్రీ

ఇంకా విత్తం మీద కాంక్ష లేదంటూ ఆంధ్రజ్యోతిలో - 1950 ప్రాంతాల్లో శ్రీశ్రీ గారు నిర్వహించిన పజిల్

ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ

4 comments:

  1. అమ్మో...కష్టం గానే ఉంది :)

    ReplyDelete
  2. అన్నీ వచ్చేసినట్టే ఉన్నాయి. :-)
    ఒకటి నిలువుకి నా సలాములివే :-)

    ReplyDelete
  3. కామేశ్వరరావు గారు

    అవును సలాములే.... మహాకవి అని ఊరకే అన్నారా! చూస్తుంటే ఆయన చాలా కాలమే నిర్వహించినట్టున్నారు ఈ పజిల్ శీర్షికని.....ఆ శీర్షిక నిర్వహిస్తున్నప్పుడు - విత్తం మీద ఆశ ఎప్పటికైనా వచ్చిందో తెలియదు కానీ..... :)

    అయినా చక్రపాణి ఎడిటరు కదా - విత్తం దగ్గర కష్టాలే అని నా అనుమానం.....ఒకవేళ ఆశ ఆయనకొచ్చినా, విత్తం చేతిలో పడేప్పటికి ఆ కాస్త ఆశ ఆవిరైపోయుండేదేమో ...

    ReplyDelete
  4. 1946 సంవత్సరం లో "జూన్" నెల ఆంధ్రజ్యోతి మాసపత్రిక లో ప్రచురితమైనదండి.

    ReplyDelete