Saturday, June 16, 2012

"చారు" మీద శ్లోకం

చారు చారు తరంభాతి
హింగూజీరా సమన్వితం
కించిల్లవణలోపేన
పాలాశకుసుమం యథా!

ఈ "చారు" శ్లోకం శ్రీ బులుసు వేంకటరమణయ్య గారు "దీక్ష" అనే (1954) తన రచనలో  ప్రధానపాత్ర చేత చెప్పిస్తారు...

ఆ బ్రహ్మాండమైన రచన రేపో ఎల్లుండో వెబ్సైటులో.....

2 comments:

  1. http://blaagadistaa.blogspot.in/2009/07/blog-post.html

    ReplyDelete
  2. రవి - మీ ఈ పోష్టు నేనెలా మిస్సయ్యానబ్బా! బాగుంది బాగుంది ....సారు సాలా బాగుండాది

    ReplyDelete