Tuesday, June 12, 2012

వింత చుక్క - శ్రీ వడ్డాది పాపయ్య గారి కథ

వింత చుక్క - శ్రీ వడ్డాది పాపయ్య గారి కథ

ఎక్కడ?

వెబ్సైటులో అపూర్వ సాహిత్యము సెక్షన్లో

భవదీయుడు
మాగంటి వంశీ

2 comments:

  1. ఆసక్తికరంగా సాగింది కథనం. ఆయన బొమ్మల్లో లానే ఉన్నాయి ఆయన వచనంలో details కూడా. ఇంతకీ చిత్రకారుడు వడ్డాది పాయ్యగారి రచనే అనుకుంటున్నాను ఇది. అవునా? ఇప్పటి వరకూ తెలియదు ఆయన వ్రాసేవారు కూడా అని. ఎందుకో ఇలా లోకాలు దాటి ఆలోచిస్తుంటారు కళాకారులు.

    ReplyDelete
  2. అవును - ఆయనదే ఈ రచన....ఇంకా కొన్ని ఉన్నాయి....వీలు వెంబడి వెబ్సైటులో పెట్టాలి.....

    "అసూయ, జంకూ లేని నిర్లక్ష్యత"
    "ఆకలిబ్రతుకుతెరువుల రాపిడిలో ఇంకెన్నిటినో మరచినట్టే"
    "పేర్లేని చుక్కలింకెన్ని వున్నయో అనంతాకాశంలో యెవరికి తెలుసును"

    - అని రాసారే ఆయన - ఆ మూడూ, నాలో నిజంగానే బోల్డు ఆలోచనలు రేకెత్తించాయి ...

    ఎందుకో అన్న మీ ప్రశ్నకు నా జవాబు - వాళ్ళదైన లోకంలో ఉండి మధన పడుతూంటేనే వాళ్ళు మనగలుగుతారు, ఆ లోకంలోకెళ్ళి ఏరుకోగలిగినవాళ్లకు దొరికే రత్నాలు బోల్డు.....తనకు మాత్రమే సొంతమైన, తను మాత్రమే చూడగల, అనుభవించగల - కలలో కనపడే అస్పష్టమైన రూపాలని సాధ్యమయినంత స్పష్టమైన రూపంతో ఇతరులకి అందించగలగడమే కళ. ఆ కళలో నిష్ణాతులు ఆ ఆకాశంలో చుక్కల్లానే, వింత చుక్కల్లానే మిగిలిపోతారు...

    ఓ మాట చెప్పి ముగిస్తా - ఈ కథ నాకు - "చుక్కల్లో పెదచుక్క చందమామ" అంటూ సుశీలమ్మ ఎంతో అందంగా పాడిన పాటను గుర్తుకుతెచ్చింది.....

    ReplyDelete