Thursday, May 10, 2012

Here Comes Lord Shiva - At 5 AM - Pen Drawing!

“మొలక మీసపుఁ గట్టు, ముద్దుచందురుబొట్టు
పులితోలు హొంబట్టు, జిలుఁగు వెన్నెలపట్టు
నెన్నడుమునకు చుట్టు క్రొన్నాగు మొలకట్టు
క్రొన్నాగు మొలకట్టు గురియు మంటలరట్టు” 

Here Comes Lord Shiva - At 5 AM - Pen Drawing!

Finally - he gave me chance to draw him!

శంభో శంకరా పాహిమాం పాహిమాం  






4 comments:

  1. చాలా బాగుంది వంశి గారు. మీలోని కళాకారుడు నిద్రలేచి శివతాండవం చేస్తున్నట్లుంది.

    ReplyDelete
  2. శివుడు కొంచెం సన్నగా అయినట్లు అనిపించింది. కొంచెం కండలు తిరిగి ఉంటే బంగుడేదేమో !!

    ReplyDelete
  3. @జవహర్ గారు - ధన్యవాదాలు

    @వంశీకృష్ణ - కండల శివయ్య వచ్చేసాడుగా అల్రెడీ - అఫ్కోర్సు ఆ కండల శివయ్య దసరా వేషగాడు.....ఈ శంకరయ్య, నన్ను ఇలాగే వెయ్యమని ఆర్డర్ వేసాడు...నమోన్నమహ

    ReplyDelete
  4. "మొలక మీసపుఁ గట్టు" చిలకతోకలా ఉన్నట్టుందే!

    ReplyDelete