Wednesday, May 16, 2012

అదేదో అపరాధ భావం పెరిగిపోయింది!!

ఏప్రిల్ నెల స్టాటిస్టిక్స్ - మొన్న చూసిన దగ్గరినుంచి అదేదో అపరాధ భావం పెరిగిపోయింది.....

అందుకు , కొద్దిరోజులు మళ్ళీ ఆ పనులమీద పడిపోదామని నిశ్చయించుకున్న తర్వాత మనసుకు కొద్దిగా శాంతి లభించింది....

సరే అని బోషాణం తీసి మళ్ళీ సంస్థానాల మీద పడ్డా.....

అందులో వనపర్తి రాజాగారి చిత్రం ఒకటి లభించింది....

ఇదిగో


ఇతర సంస్థానాల వివరాలు కావాలనుకున్నవాళ్ళు వెబ్సైటుకు వెళ్ళి, ఎడమవైపున ఉన్న సంస్థానములు లంకె నొక్కి చదువుకోవచ్చు...

భవదీయుడు
మాగంటి వంశీ

No comments:

Post a Comment