Thursday, May 31, 2012

ఆకాశవాణి అభిమానులు - ఇంకో చిన్న లంకె బిందె !

ఆకాశవాణి అభిమానులు - ఇంకో చిన్న లంకె బిందె !

మరపురాని, అద్వితీయమైన కళాకారుల , స్వర సుధాకరుల చిత్రాలను అందించిన శ్రీ శశి మోహన్ గారికి సహస్ర కృతజ్ఞతలతో

ఈసారి తెరిచిన లంకెబిందెల భాగంలో

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ప్రొడ్యూసర్స్ గా పనిచేసిన శ్రీ ప్రయాగ నరసింహశాస్త్రి, శ్రీ కందుకూరి రామభద్రరావు గార్ల పదవీ విరమణ సందర్భంగా అప్పటి నిలయ కళాకారులు ఉన్న చిత్రం మటుకు ఎంతో అపురూపమైన చిత్రం.....


లంకెబిందెలు - వెబ్సైటులో "ప్రసార ప్రముఖులు" సెక్షన్లో మీ కోసం!

భవదీయుడు
మాగంటి వంశీ

PS:

పోతే ....రెండు వాక్యాలు - ఈ ఫోటోలు శ్రీ నండూరి వారి పర్సనల్ ఆల్బంలోనివి ....ఎత్తుకెళ్ళేవారిని ఆపలేం కానీ - వెబ్సైటులో నుంచి ఎత్తుకెళ్ళి బ్లాగుల్లో పెట్టుకునేవారు, వేరే చోట ఎక్కడైనా పెట్టుకుని రాసుకునేవారు క్రెడిట్స్ / సోర్సు ఇస్తే కొద్దిగా మర్యాదగా ఉంటుందేమోనని


No comments:

Post a Comment