Tuesday, May 29, 2012

శ్రీవల్లీ దేవసేనాపతే - చెవుల్లో ఉన్న కాస్త తుప్పు కూడా వదిలిపోయింది!

ఎవరు పాడారో తెలియదు కానీ, ఈ రోజు కర్నాటిక్ రేడియోలో హైలైట్ పాట ....అద్భుతం! పరమాద్భుతం....కనీసం పావుగంట పైన అలా ఏదో లోకంలోకి తీసుకెళ్ళిపోయిన ఆయనకు (పాడినాయనకు) వేలకొద్దీ సాష్టాంగ నమస్కారాలతో ....

శ్రీవల్లీ దేవసేనాపతే

చెవుల్లో ఉన్న కాస్త తుప్పు కూడా వదిలిపోయింది

అసలే సుబ్రహ్మణ్యం అంటే వీరాభిమానం, అందువల్ల కూడా అద్భుతం! పరమాద్భుతం...

అంతర్జాల వీక్షణంలో ఆ పాట (నటభైరవి - ఆది - pApanASam Sivan) అని తేలింది.....

PS:

1) Not a vocal, but a good rendition on violin can be seen here...Looks like she worked with MLV for a long long time....

http://www.youtube.com/watch?v=WIpA0mwftlI


2) On veena, another beautiful rendition is here....the actual song does NOT start until 2:10 secs in this video

http://www.youtube.com/watch?v=-aLpiXURlEA


No comments:

Post a Comment