Sunday, May 27, 2012

ఆకాశవాణి అభిమానులూ - రెండో లంకెబిందె తెరవబడ్డది

ఆకాశవాణి అభిమానులూ - రెండో లంకెబిందె తెరవబడ్డది


వీటిని అందించిన శ్రీ నండూరి సుబ్బారావు గారి కుమారులు శ్రీ శశిమోహన్ గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలతో


 **************************************

"నాటకం విన్నారు"

ఇందులో పాల్గొన్నవారు: శ్రీ సి.రామమోహనరావు, శ్రీ నండూరి, శ్రీ ఏ.బి.ఆనంద్, శ్రీమతి ఉమ (సినిమా నటి అన్నపూర్ణమ్మ)

ప్రొడ్యూసర్: శ్రీ నండూరి సుబ్బారావు


***************************************

"చీరల బేరం"

ఇందులో పాల్గొన్నవారు: శ్రీ సి.రామమోహనరావు, శ్రీ నండూరి, శ్రీమతి నాగరత్నమ్మ, కుమారి వి.బి.కనకదుర్గ
ప్రొడ్యూసర్: శ్రీ నండూరి సుబ్బారావు

***************************************

ఎక్కడ వినవచ్చా?

ఇక్కడికి వెళ్ళి, ఎడమ వైపున ఉన్న ఆకాశవాణి కార్యక్రమాలు లంకె నొక్కి - నాటకాలు సెక్షన్లో వినటమే


భవదీయుడు
మాగంటి వంశీ