Thursday, May 24, 2012

ఆకాశవాణి అభిమానులూ - లంకెబిందెల్లో ఒకటి తెరవబడ్డది!

శ్రీ నండూరి సుబ్బారావు గారు ఆకాశవాణి అభిమానుల మనసుల్లో చాలా బలమైన ముద్ర వేసిన ధన్యజీవి. ఆయన స్వయంగా పాల్గొన్న, నటించిన కార్యక్రమాలు, ఆయన ఆధ్వర్యంలో ప్రసారమైన ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలు ఆకాశవాణి చరిత్రలో సువర్ణకలశాలు.

వారి అబ్బాయి శ్రీ నండూరి శశిమోహన్ గారు తన తండ్రి గారి "పర్సనల్ ఆల్బం" లో ఉన్న అరుదైన, అపురూపమైన "చిత్ర" భాండాగారాన్ని మీ అందరితో పంచుకోమని నాకు అందించినందుకు వేల కృతజ్ఞతలతో.

ఈ భాండాగారాన్ని అందించటంలో సాయపడ్డ శ్రీ నండూరి వారి కుమారులు శ్రీ నండూరి ప్రభాకర్ గారికి, శ్రీ నండూరి శశిమోహన్ గారి అమ్మాయి తుర్లపాటి స్వాతి గారికి కూడా సహస్ర ధన్యవాదాలతో.

ఆ లంకెబిందెలు వెబ్సైటులో "ప్రసార ప్రముఖులు" సెక్షన్లో మీ కోసం!



No comments:

Post a Comment