Tuesday, May 22, 2012

ఆకాశవాణి అభిమానులూ!

ఆకాశవాణి అభిమానులూ!

ఈ రోజు ఉదయమే ఒక అపురూపమైన వ్యక్తి నుండి - చాలా అరుదైన ఆకాశవాణి "చిత్ర" భాండాగారం అందింది.......

ఒకటి రెండురోజుల్లో వెబ్సైటులో ప్రచురించటం, వివరాలు అందించటం జరుగుతుంది.....

వార్తలు ఇంతటితో సమాప్తం

భవదీయుడు
మాగంటి వంశీ

No comments:

Post a Comment