Wednesday, May 30, 2012

సోకులకేం తక్కువలేదు! ఆడోళ్ళు ఇల్లాటి పోజిస్తే కష్టమే.....

సోకులకేం తక్కువలేదు!

అయినా ఆడోళ్ళు ఇల్లాటి పోజిస్తే పెయింటెయ్యటం కష్టమే అని ఒక పెద్దాయన ఉవాచ...

ఇన్నాళ్ళకి పెన్సిలు స్కెచ్చు నుంచి పెన్ను స్కెచ్చయ్యింది......

పెయింటు ఫిటింగు ఎప్పటికి ప్రాప్తమంటా?

చూద్దాం ఎప్పటికి పూర్తయ్యేనో....

మొహం దగ్గర కొద్దిగా తేడా వచ్చెను, ముక్కు హరహరమహాదేవ అయ్యెను .... ఇంకా కొన్ని అలంకారాలు మిగిలిపోయినై కానీ,  పెయింటేసేప్పుడు రోల్డు గోల్డు కవరింగులిచ్చి కప్పెట్టాలి....

కప్పెట్టటమేమిటి బాబూ? అదేమన్నా "అదా" !

ఏమో నువ్వు చెప్పు



3 comments: