Sunday, May 6, 2012

సాయంకాలపు సింగారం! - పదహారణాల బంగారపు తెలుగు పిల్ల!

సాయంకాలపు సింగారం!

ఆహా - పదహారణాల బంగారపు తెలుగు బొమ్మ! 

More to come....First Traditional Village Woman On Board......Be prepared folks...:)



13 comments:

  1. చిత్రం చాలా బాగుందండి.Is this a pencil sketch? free hand drawing or?

    ReplyDelete
    Replies
    1. It's a free hand drawing - a practise for my ethnic / traditional women series...started off with a pencil, but then dropped the pencil off and went with a pen, just as a warning for myself to be darn extra careful. With pencil you can erase and re-draw, where as with pen you have no choice...so... :) anyways....

      Delete
  2. Really wonderful.Beautiful sketch

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు - అయినా కాలి వేళ్ళు, చేతి వేళ్ళు, గడ్డం దగ్గర పోయింది .....ఇంకా బోల్డంత నేర్చుకోవాలి......అదే పని మీద ఉంటా....

      Delete
  3. I like this...far better than earlier ones!

    కాలి వేళ్ళు, గడ్డం, నడుము..కాస్త సరిచేస్తే ఇంకా బావుంటుంది.

    ReplyDelete
  4. బొమ్మల పట్ల మీకే ఒక గురి పెట్టేసుకున్నారు కనుకా...:) నేను మాత్రం నా పదారణాల తేలని లెక్కలోనే మునిగున్నానింకా. కాటుక భరిణ, కదంబం మాల...ఇలాగన్నమాట!

    ముందరి స్త్రీల చిత్రాల్లో స్పష్టత బాగుంది. (నా స్వగతం లో: 'బియ్యం రవ్వ ఉప్పుడు పిండి' తెలుసు గానీ, బియ్యప్పిండి ఉప్మా ఎలాగబ్బా చేసేది? :) కవ్వం తో పెరుగు చిలికే బొమ్మ, ముంగిట ముగ్గు గీసే భామ రావచ్చు ఇక పై అని నా ఊహ. ;) )

    ReplyDelete
  5. భయంకరమైన బొమ్మలు వేయటం నుండి కాస్త కంటికి నదురుగా ఉండే సలక్షణమైన బొమ్మలు వేయటం దగ్గరకు వచ్చారు.
    బొమ్మ బాగుంది. సంతోషం

    ReplyDelete
    Replies
    1. భయంకరం - సాపేక్ష పదం......చూసేవాడికి ఉండాలి కానీ బోల్డంత అందం ఎక్కడైనా, ఎందులోనైనా కనపడుతుంది....అయినా మీ పిల్లలు మీకు ముద్దు కాదూ? అలానే నా బొమ్మలూ నాకన్నమాట... :)

      నచ్చిందన్న మాట విని ఉబ్బు, తబ్బు రెండూ కలగలిపి "భయంకరంగా" "నదురు బెదురు" లేక ముందుకు తోసుకొచ్చినై...

      Delete