Saturday, May 12, 2012

అందమైన ఆడపిల్ల నాట్యమాడితే?

అందమైన ఆడపిల్ల నాట్యమాడితే?

నిన్న పేద్ద కాన్వాసు మీద శివయ్యను గీయగా వచ్చిన కొండంత విశ్వాసంతో పెనసిలు, ఛాతీ రెండూ ఉబ్బిపోగా - ఈవేళ ఇంకో పేద్ద కాన్వాసు ( 16 * 20 ) తీసుకుని ఈ స్కెచ్చేసా!

పెయింటెయ్యాలి ....రంగులద్దాక ఎలాగొస్తుందో చూడాలి....






3 comments:

  1. రంగులు అద్దడం వలన చిత్రం వసుధగా ఉన్న నైపుణ్యత దెబ్బ తింటుంది..అనిపిస్తుంది..వంశీ గారు.
    ఎందుకంటె రంగులద్దడం లో మీరు ఇంకా బాగా పరిణితి చెందాలని అనిపిస్తుంది. ఈ చిత్రం మరియు..రంగులద్దిన చిత్రం ప్రక్క ప్రక్కన ఉంచి..చూడండి.
    ప్రయోగం చేయడం మానకండి.
    పెన్సిల్ తోనే లైట్ & డార్క్ షేడ్స్ ఇచ్చి వదిలేయండి. .(నా ఆలోచన మాత్రమే నండీ)
    చిత్రం నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ..ఇలా చెప్పాలనిపించింది.
    ధన్యవాదములు.

    ReplyDelete
  2. మీ బొమ్మలన్నీ చూస్తున్నానండీ. ఒక చిన్నపాటి చిత్రకారుడుగా చెబుతున్నాను, చాలా బావున్నాయి. కానీ బ్లాగ్లోకంలో వీటిని పెట్టడం గేదెల ముందు వేదాలు చదివినట్లు ఉంటుంది. మీరు theme art అలవాటు చేసుకోండి రవివర్మలాగా ! మీరు ఇలాగే చేయితిరిగి కొన్నిసంవత్సరాలలో మీ స్వంత గ్యాలరీ ఏర్పాటు చేయాలని ఆకాంక్షిస్తున్నాను.

    ReplyDelete
  3. గురువుగారు

    అంతేనంటారా? సరే సూచన / ఆజ్ఞ శిరసావహిస్తాను....

    ReplyDelete