Tuesday, May 1, 2012

దసరా వేషగాడు ఇప్పుడొస్తే ఎట్లా?

దసరా వేషగాడు - శివుడి వేషంలో

అమ్మమ్మగారి ఊరు కృష్ణా జిల్లా చల్లపల్లిలో ప్రతి దసరాకు వచ్చేవాడు...పేరు అచ్చంగా గుర్తుకులేదు....

లీలగా తాతారావు అని గుర్తు .....ఇలాగే కండలు తిరిగిపోయి ఉండేవాడు పొట్టిగా


No comments:

Post a Comment