Tuesday, May 15, 2012

6,71,387 - Interesting...Very interesting.....

Website's April Stats Show - 6,71,387 visits ...Interesting.....

Average was about 5 and half Lakhs OR Half million, jumped 100 thousand this month.....Very interesting.....

Wish I had more time to spend and do justice to the website!

Oh well - such is time! Precious time.....it just slips away like the sand in hour glass...

2 comments:

  1. తెలుగు జాతి పరిస్థితి అలాగే తయారవుతోంది. ఈ తరం తల్లి తంద్రులు తమ పిల్లలు రేపు అమెరికాకి పనికొచ్చేలా తయారు చెయ్యాలన్న తపనలో వున్నారు. తమ పిల్లలతో యింత్లో తెలుగులో మాట్లడడానికి కూదా వెనకంజవేస్తున్నారు. ఇది నిజంగానే దౌర్భాగ్యం. రైలు ప్రయాణాలల్లో తరచుగా యిల్లాంటి తల్లుల్ని చూస్తూ వుంటాను. వాళ్ళు మాట్లాడేది సరైన ఇంగ్లీషు కాకపోయినా పిల్లతో ఇంగ్లీషులోనూ వారి భర్తలతో తెలుగులో మాట్లాడే నీచం కూడా చేస్తున్నారు. ఇక సినిమాలలోకి వస్తే పాటల్లో తెలుగు ఖూనీ అవుతోంది. మరు భ్స్జాప్రయొగాలు తెలుగులో పాడితే వినడానికి అసహ్యంగానూ వుంటున్నాయి. ఇప్పుడీ ఇంటర్నెట్ రావడం అందులో తెలుగు భాషా ప్రచారం గురించి ప్రయత్నాలు చెయ్యడ నిజంగా ముదావహం. ఇప్పుడు పోతున్న పొకడలో మరో ఒకటో రెండు దశకాలలో తెలుగు మరుగయ్యే ప్రమాదం లేకపోలేదు.

    ReplyDelete
    Replies
    1. > ఈ తరం తల్లి తంద్రులు తమ పిల్లలు రేపు అమెరికాకి పనికొచ్చేలా తయారు చెయ్యాలన్న తపనలో వున్నారు.

      నూటికి నూరుశాతం నిజంగా అలాగే ఉన్నారు.

      Delete