Saturday, April 21, 2012

ఘటోత్కచుడు - హిడింబ / భీమసేనుల పుత్రుడు

Ghatotkacha - Hidimba, Bhimasena's son. A legendary warrior.

In the movie world - Role played by one of the best actors the world has ever seen or will ever see - Sri SVR....

ఘటోత్కచుడు - హిడింబ / భీమసేనుల పుత్రుడు

7 comments:

  1. ఎంత పోలిక వెతక్కూడదు అనుకుంటూ చూసినా ఎస్వీఆరే కనిపిస్తున్నారండీ. ఇప్పటి వరకూ మీరేసిన బొమ్మల్లో బెస్టాతిబెస్ట్ ఇది :)

    ReplyDelete
  2. తల ఇంకొంచెం ఉబ్బెత్తు అయి ఉంటే బావుండేది. ఎందుకంటే ఉత్కచం ఘటం యస్య సః - బోర్లించిన కుండ వంటి తల కలిగినవాడు ఘటోత్కచుడు.

    ReplyDelete
  3. శంకర్ గారు - ఘటోత్కచుడిని పేపరెక్కిద్దామని అనుకోడం ఆలస్యం, అది నేనే - ఇది నేనే అనుకుంటూ శ్రీ ఎస్.వీ.ఆర్ వచ్చేసారు...అంతే...

    ఆయన కాక ఇంకొకళ్ళను , నేనే కాక నా పెన్సిలు కూడా ఊహించలేదన్నమాట.....

    ఎన్.టీ.ఆర్ అంటే వీరాఅభిమానం అయితే, ఎస్.వీ.ఆర్ అంటే వీరతాడాభిమానం....

    ReplyDelete
  4. రవి గారు - అనుకున్నా కానీ, మరెప్పుడైనా...

    ఎస్.వీ.ఆర్ గారు ఘటోత్కచుడన్న "ఇది" తొలగిపోయాక... :)

    ReplyDelete
    Replies
    1. "ఎస్.వీ.ఆర్ గారు ఘటోత్కచుడన్న "ఇది" తొలగిపోయాక... :)"

      ఇంకో ఎస్వీఆరూ, ఇంకో మాయాబజారు వచ్చే దాకా ఆ "ఇది" తొలగడం అసాధ్యం వంశీ గారూ.

      (ఆ రెండూ రావడం అంతకన్నా అసాధ్యం :) )

      Delete
  5. బొమ్మ బాగుంది వంశీ గారు.
    "ఇంకో ఎస్వీఆరూ, ఇంకో మాయాబజారు వచ్చే దాకా.. " - నిజం, నిజం!

    ReplyDelete