Wednesday, April 18, 2012

దంతవక్త్రుడు - జరాసంధ / కౌరవ మిత్ర రాజు

దంతవక్త్రుడు - జరాసంధ / కౌరవ మిత్ర రాజు

1 comment:

  1. జరాసంధుడు కౌరవులకు మిత్రుడన్న విషయం అస్పష్టం.

    జరాసంధుడు తన కుమార్తెలైన అస్తి, శాస్తి అనే వారిని కంసుడికి యిచ్చి పెళ్ళిచేసిన మామగారు. కంసవధ చేసిన కారణంగా జరాసంధుడికి కృష్ణుడంటే బద్ధవైరం. కృష్ణుని పరమాప్తునిగా కొలిచే పాండవులకు యెట్టిపరిస్థితిలోనూ సహాయం చెయ్యడు. అందుచేత తటస్థంగా ఉంటాడో లేదా కౌరవులకు సాయపడతాడో జరాసంధుడు. (కాశ్మీరం కూడా భారత యుధ్ధంలో పాల్గొనలేదు)

    జరాసండుని సంహరిస్తే అతడి కొడుకు సహదేవుడు రాజవుతాడు. అతడు బాలుడు. కాబట్టి యుధ్దంలో అతడిని అడుగరూ అతడు పోడూ. అతడి సైన్యం కూడా పఆల్గొనటం అనుమానం.

    జరాసంధుడు క్షత్రియ ద్రోహి. అనేకమంది రాజులను బంధించి భైరవుడికి బలిచ్చాడు. ఈ జరాసంధుడు చస్తే ఆ రాజ్యాలు సంతోషింఛి పాండవులకు కృతజ్ఞులై ఉంటారు.

    అందుచేత జరాసంధ వధ జరిగింది.

    ReplyDelete