Tuesday, April 24, 2012

ఆహా! ఓహో! అబ్బా! ధన్యం...ధన్యోస్మి....1949 భారతి!

ఆహా! ఓహో! అబ్బా! ధన్యం...ధన్యోస్మి....

1949, జనవరి 12న వెలువడిన ఆంధ్ర పత్రికలో భారతి రజతోత్సవ విశేషాలు, ఫోటోలు వేసారు.....అందులోవి ఈ ఫోటోలు....

ఒక్కసారి పై ఫొటో చూడండి.....

సాక్షాత్ సరస్వతీ మాత తన పుత్రులందరితో కలిసి వేంచేసిందా అని అనిపించట్లా...?


శ్రీ వేపా రామేశం గారి గురించి తెలుసుకోవాలంటే ఓ సారి ఈ లంకె నొక్కి చదవండి.....

Credits: Press Academy website




5 comments:

  1. ఏదో వేఱే లోకంలోకి వెళ్ళినట్లుంది.

    ReplyDelete
  2. https://www.facebook.com/photo.php?fbid=295510830525575&set=a.102185236524803.3225.100001999805587&type=1&theater శ్రీపాద లాంటి మహామహులందరూ ఒకేచోట కనిపించి కనువిందు చేశారు.

    ReplyDelete
  3. చాలా బావుంది.. పంచుకున్నందుకు ధన్యవాదాలు

    ReplyDelete
  4. అందరి అభినందనలు ఆ పత్రిక వారికీ, ప్రెస్ అకాడెమీ వారికి....

    ReplyDelete