Friday, April 20, 2012

హేమంత ఋతువు - 1940 ఆల్ ఇండియా రేడియో మద్రాస్ నాటిక - విశ్వనాథ

హేమంత ఋతువు - నాటిక - విశ్వనాథ

10-11-1940న ఆల్ ఇండియా రేడియో మద్రాస్ నుండి ప్రసారితం. సుందరమ్మ, వరలక్ష్మి, విమలకుమారి, హేమలత గార్లు ఈ నాటికలో పాల్గొన్నారు.....వీరు ఇంకా ఏదన్నా రేడియో నాటకాల్లో పాల్గొన్నారో లేదో తెలియరాలేదు....

వరలక్ష్మిగారు సినిమా వరలక్ష్మి గారేమోనని నాకనుమానం...

Credits: Press Academy Website
Source: Sramajeevi patrika - 1941

ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ

No comments:

Post a Comment