Friday, April 20, 2012

15 Fierce Warriors - Here they come in hurry to the (BLOG) battle field

సాత్యకి - అరివీర భయంకరుడు

Satyaki - The great warrior. The name says it all


వృషతుడు - ద్రుపదుడి తండ్రి  

Vrushatudu - King Drupada's Father



సత్యజిత్తు - ద్రుపదుడి సోదరుడు  


Satyajit - King Drupada's brother




చేకితానుడు - యదువీరుడు - మహాపరాక్రమశాలి

Chekitaanudu - The great yadava warrior



యుధామన్యుడు - ద్రుపదుడి దాయాది

Yudhamanya - Daayaadi of King Drupada




ఉత్తమౌజుడు - ద్రుపదుడి దాయాది

Uttamaujudu - Daayaadi of King Drupada



ధృష్టకేతు - శిశుపాలుని కొడుకు

Dhristaketu - Shishupala's son






యుయుధానుడు - యాదవ వీరుడు - బలరాముని సన్నిహితుడు

Yuyudhanudu - Fierce Yadava warrior, Balarama's friend



బాహ్లికుడు - శంతనుడి తమ్ముడు - అమితమైన భుజబలం కలవాడు

Bahlika - Brother of King Shantanu

 


సహదేవుడు - జరాసంధుని కొడుకు


Sahadeva - Jarasandha's son



హంసధ్వజ మహారాజు - రాజసూయయాగ సమయంలో అర్జుని చేతిలో ఓడిపోయిన రాజు

King Hamsadhwaja - Arjuna defeats him during Rajasuya


సుధన్వుడు - హంసధ్వజుని కొడుకు
 
Prince Sudhanwa - King Hamsadhwaja's son


యాదవ రాజు - రుచికుడు

Yadava King Ruchikudu

 

పురుజిత్తు - యాదవ రాజు రుచికుని కొడుకు

Purujittu - Yadava King Ruchika's son




రుక్ముడు- యాదవ రాజు రుచికుని కొడుకు, పురుజిత్తు సోదరుడు

Rukmudu - Yadava King Ruchika's son, Purujittu's brother



No comments:

Post a Comment