Saturday, March 31, 2012

87 Not Out!

83 Not out!


78 not out!


Friday, March 30, 2012

వారంలో డైమండ్ జూబిలీ కొట్టిన కౌరవులు...శెభాషో! శెభాష్!

వారమంటే వారంలో డైమండ్ జూబిలీ కొట్టిన కౌరవులు...శెభాషో! శెభాష్!


ఈ నాలుగిటితో 75 కు చేరిన కౌరవుల సంఖ్య....






Another 2!!


2 more !!


ఎదవ కొచ్చెన్లెసావనుకో.....

షష్టిపూర్తయ్యాక వచ్చిన ఏడుగురు

అదేనండి - నిన్నరాత్రితో పేపరెక్కిన 60 మంది తర్వాత వచ్చిన ఏడుగురు

 ఈవేళ్టి పొద్దున 4.45 నుంచి 5.30 దాకా....

ఇంకెంతమంది? 33 మందే!

ఆ తర్వాత ఏమిటి బాబూ?

రామాయణం అనుకుంటున్నా బాబూ

చచ్చామురా నాయనా! ఏం గీస్తావ్ అందులో?

కోతులని.....

కోతులా? హతొస్మి! హతొస్మి! వీళ్ళంటే వందమందే! వాళ్ళని ఎంతమందని గీస్తావు?.....

లక్షల కోట్ల వానరాలుగా...అందులో నీకెన్ని కావాలో చెప్పు...అన్ని వేస్తా....

నాయనా! నీకో దణ్ణం, నీ బొమ్మలకో దణ్ణం, మమ్మల్ని ఇలా బతకనీ......

అలారా దారికి.....ఎదవ కొచ్చెన్లెసావనుకో.....తెలిసిందిగా?

అదీ సంగతి....









Thursday, March 29, 2012

60 కి చేరిన బొమ్మలు....

ఇవ్వాళ్టి కోటా పూర్తి - దశ కౌరవులు

60 కి చేరిన బొమ్మలు....




మా బల్ల మీదున్న పేపరు విలేకరి ఇలా తెలియచేస్తున్నారు!!

లంచులో ముగ్గురిని ఎక్కించటం జరిగింది!

ఇద్దరిని పెన్నుతో ఇప్పుడు కుమ్మటమైనది, అన్నిటికన్నా పైనున్నాయన్ని పెన్నుతో పొద్దున్నే కుమ్మటం జరిగిందని - అందువల్ల ఈరోజు టోటలుగా ఓలుమొత్తమ్మీద సరాసరిన ఏకబిగిన ఇప్పటికి ఎనిమిది మందిని పెన్నుతో కుమ్మటం జరిగిందని  మా బల్ల మీదున్న పేపరు విలేకరి తెలియచేస్తున్నారు....

వార్తలు సమాప్తం


ఇంకో ముగ్గురు.....

ఇంకో ముగ్గురు.....



ఈ రోజు పొద్దున్నా మళ్ళీ ఇద్దరే వచ్చారయ్యా అదేంటో?

మళ్ళీ ఇద్దరే

ఈ రోజు పొద్దున్నా మళ్ళీ ఇద్దరే వచ్చారయ్యా అదేంటో?

రాత్రి పడుకునేలోపల  మళ్ళీ ఓ దశం మించుతుందేమో?

చూద్దాం!

Wednesday, March 28, 2012

గమనించనే లేదయ్యోయ్! శెభాషో! శెభాషో! శెభాషో!

గమనించనే లేదయ్యోయ్! ఈవేళ్టితో కౌరవుల అర్ధ సెంచరీ అయిపోయింది - దుర్యోధన, దుశ్శాసనులతో కలిపి 50 మంది సోగ్గాళ్ళొచ్చేసారు....శెభాషో!

మిగిలిన 50 మంది మరో పదిరోజుల్లో?

ఆహ్! పదిరోజులా? చూద్దాం....

చెయ్యి తిరిగినవాడేస్తో ఏం గొప్ప సామీ...ఏవీ రాని, ఎక్కడా ఏ గురువుగారి దగ్గరా నేర్చుకోని నాలాటి అనామక విద్యార్థి ఓ మాదిరిగానన్నా బొమ్మలేస్తున్నాడు చూడూ అదీ వార్తంటే.....అందునా భారతాన్ని పట్టుకు కెలకటమే? దేనికైనా దమ్ముండాలయ్యా!

అబ్బో ఎక్కువైపోయిందా?

చా!

శపథం పట్టి ఐదే రోజులు.....అదీ సంగతి...ఏమన్నా అను, అనుకో - తుత్తి మాత్రం ఇపరీతంగా పెరిగిపోయిందహా!

చేతిలో గీతలు పేపరు మీద బాగుపడేదాకా వేస్తూ ఉండటమే, బాగుపడ్డాకా వేస్తూ ఉండటమే....అదీ లెక్కంటే....

"దశ" గుణం భవేత్

దశ గుణం భవేత్

ఇంకో పది మంది బాబూ










ఇద్దరే వస్తే ఎట్లా?

పొద్దున్న ఇద్దరొచ్చారు....ఇద్దరే వస్తే ఎట్లా?


Tuesday, March 27, 2012

డ్రైవర్ దుర్గారావు కాకుండా పాసెంజర్ పాపారావైపోటం మూలాన!!

ఇయ్యాల మనం డ్రైవర్ దుర్గారావు కాకుండా పాసెంజర్ పాపారావైపోటం మూలాన ఇంటికెళ్ళటానికి పట్టే నలభై నిముషాల్లో ఇరవై నిముషాలు మాటల్లో పోగా మిగిలిన ఇరవై నిముషాలు సమయం సద్వినియోగ పరచుకున్న విధంబేదయా అనగా -

"  విదిగో విలా విలా వినియోగమైనదన్న వింత వమాధానంతో! "

మొత్తానికి 14 బొమ్మలొచ్చాయన్నమాట ఈవేళ...అదీ లెక్కయ్యా