Monday, November 7, 2011

మూర్ఛిల్లే కళాభిమానం - కళాభిమాని - కొడవటిగంటి కుటుంబరావు

"కళాభిమానం" - శ్రీ కొడవటిగంటి కుటుంబరావు
ఆంధ్ర పత్రిక , జనవరి 1950 సంచిక నుండి
ప్రెస్ అకాడెమీ వారి వెబ్సైటు సౌజన్యంతో

కుంటిదైన నాటక కళ కళాభిమానికి చేతికి చిక్కి, ఆ అభిమాని చేతిలో అప్పులు మిగిల్చీ, బికారిని చేసేస్తూ చివరాఖరికి బుర్రలో బల్బు వెలిగించిన దానికి ప్రాయశ్చిత్తంగా నాటక కళామతల్లినే మూర్ఛిల్లేట్టు చేసాడు ఓ కళాభిమాని...ఎలాగనేది ఇక్కడ చదవండి... 

భవదీయుడు
వంశీ

4 comments:

  1. వంశీ గారూ,
    మీరు ఇవన్నీ సేకరిస్తుంది
    http://www.pressacademy.ap.gov.in/ ఇక్కడ నుంచా?

    ReplyDelete
  2. క్షమించాలి పోష్టులోని 'ఇక్కడ' లింక్ ఈ క్రింది పేజీకి పోతోంది కాని విషయం రావటం లేదు. వస్తున్నది కేవలం "Page Not Found " అని.
    http://www.maganti.org/pressarch/%20kalabhimanam_kodavatiganti_ap_1950.pdf.pdf

    ReplyDelete
  3. @ శ్యామలీయం - లింకు సవరించాను....ధన్యవాదాలు...

    @ రవిచంద్ర - మీరు అమావాస్యకో, పున్నమికో, సంవత్సరానికోసారి జరిగే బోనాలకో కనపడి - అక్కడినుంచి తెచ్చారా, ఇక్కడినుంచి తెచ్చారా అంటే ఎలా? :) అవును అక్కడినుంచే....ప్రతి పోష్టులోనూ చెబుతూనే ఉన్నాగా- అక్కడినుంచే అని !....

    ReplyDelete
  4. వంశీ గారు

    మీరు ఆ లింకును సవరించానని చెప్పారు... ఆయినా కుడా అది పనిచేయడం లేదు .... page not Found - 404 Error అని వస్తుంది.
    దయచేసి సవరించగలరు.

    కృతఙ్ఞతలు
    రాజేష్ దెవభక్తుని

    ReplyDelete