Saturday, November 5, 2011

మీరు "అదే"నని బుర్రలున్నవాళ్ళ నమ్మకం!!

అసురసంధ్య - శ్రీ మల్లాది రామకృష్ణశాస్త్రి

ఇది చదివాక "ఆహా ఏం రాశాడురా ఈయన" అనిన్నూ,  "తెలుగులో ఇంత చక్కగా రాయొచ్చా" అనిన్నూ మీకనిపించలేదు అంటే మీరు ఖచ్చితంగా "అదే"నని బుర్రలున్నవాళ్ళ నమ్మకం....

ఇలాటివి బోలెడు రాసాడాయన!

వందనం సరస్వతీ పుత్రా - వందనం, శతకోటి వందనం, సహస్రకోటి వందనం!

1949, March - కిన్నెర పత్రికలో ప్రచురితం
Source: Press Academy Website, Kinnera Patrika 1949

ఎక్కడ చదవొచ్చా?

ఇక్కడ

భవదీయుడు
వంశీ

2 comments:

  1. ఈ కథ టీవీలో నాటకంలా వచ్చిందనుకుంటానండీ...

    ReplyDelete
  2. @ శ్రీలలిత - అవునా? ఈమధ్యనా? అప్పుడెప్పుడోనా?

    వీలైతే ఇతర వివరాలు కూడా - అంటే నటులు గట్రా - తెలియచెయ్యగలరు

    ReplyDelete