Wednesday, November 9, 2011

ఎస్.పి..బాలసుబ్రహ్మణ్యంగారు భయంకరమైన యాక్సిడెంటుకు గురయ్యారుట....1970ల్లో సంగతిలెండి...

అయ్యో..... అయ్యయ్యో .....

మన ప్రియతమ గాయకులు శ్రీ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు భయంకరమైన యాక్సిడెంటుకు గురయ్యారుట ....1970ల్లో సంగతిలెండి...


భవదీయుడు
మాగంటి వంశీ

PS: ఖంగారు పడకండి బాబూ...అసలే నాకు రక్తపోటు కూడా ఉన్నది...మీరు ఖంగారు పడితే నా రక్తపోటుకు ఏమవుతుందో తెలీని అయోమయంలో ఉన్నా...........

విషయం కోసం పోష్టు కింద దాకా వెళ్ళి రండి ఓ సారి......





ఇది ఈనాటి వార్త అని గుండెలు గుభేలుమన్నాయా? అనుకున్నా.......అనుకున్నా......

ఇది అప్పుడెప్పుడో 1970ల్లో జరిగింది సుబ్బారావూ.... ఆ దేవుడనేవాడు ఉండటం వల్ల, ఆయన అదృష్టం బాగుండటం వల్లానూ........ మన అదృష్టమూ పండిందనే చెప్పొచ్చు....

1972 - ప్రగతి సచిత్ర వారపత్రికలో "జిందగీ ఏక్ సఫర్ హై సుహానా" అనే వ్యాసంలో వారి ఈ భయంకరమైన అనుభవాన్ని వివరించారు...

క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

అయ్యిందా? ఇప్పుడు మనసు స్థిమితం చేసుకుని 

ఇక్కడ చదవండి ....

భవదీయుడు
మాగంటి వంశీ

5 comments:

  1. వంశీగారు మరీ ఇలా టైటిల్స్ తో భయపెట్టేస్తారేంటండి. రాని బి.పి. వచ్చేట్టు..

    ReplyDelete
  2. చూసి నిజమనుకుని కాసేపు గుండె ఆగినంత పనయ్యిందండీ! సరదాకైనా ఇలాంటి మాటలు అలాంటి మహానుభావుల మీద పెట్టొద్దని సవినయంగా మా మనవి...అర్ధం చేసుకోగలరు.

    ReplyDelete
  3. SPని మహానుభావుడని అనను కాని, ఇదేం అల్పానందం? బ్రతికుండగానే పాడె కట్టేలా, ఈ యెల్లో బ్లాగింగ్ ఏమిటి? ఏమీ బాగోలేదు. ఛీ ... ఛా...

    ReplyDelete
  4. @ జ్యోతి , ఆశ - వోకే....క్లారిటీ కోసం, ఇహ మిగతా జనాలు బాధ పడకూడదనిన్నూ, ముఖ్యంగా అభిమానులు బాధపడకూడదనిన్నూ టైటిలు మార్చేసా! ఇహ బి.పి.లు పెంచుకోటాలు, గుండె ఆగిపోటాలు తగ్గిపోతాయని ఆశిస్తూ....

    @SNKR -- ఇంతకుముందు ఈ బ్లాగులో తమరికి, తమలాటి అనామకులకి చోటు లేదని ఓ సారి చెప్పినట్టు గుర్తు, కామెంట్లు కూడా డిలీట్ చేసినట్టు గుర్తు...ఒక్కసారి మినహా....అదీ ఆ ప్రవీణుకి సంబంధించింది కాబట్టి.....ఇది రెండోసారి...... వంద అయ్యేదాకా ఓపిక పట్టాలంటే సరే... :)

    Your comments will be deleted. Period... I will keep this one though...

    ReplyDelete
  5. నాకు ఎప్పుడూ బీపీ తక్కువ...మీరు కొంచెం పెంచారు...ఇప్పుడు సరిగ్గా సరిపోయింది...(సరదాగా అన్నా..టైటిల్ లోనే చూసేసా )

    ReplyDelete