Tuesday, November 8, 2011

తెలుగు సినిమా పరిశ్రమ - శ్రీ కొడవటిగంటి కుటుంబరావు

"తెలుగు సినిమా పరిశ్రమ" - శ్రీ కొడవటిగంటి కుటుంబరావు
1947, నవోదయ పత్రిక నుండి
క్రెడిట్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఎక్కడ?

ఇక్కడ

ఈ వ్యాసం - తప్పదురా నాయనా ఈయనెవడో మనల్ని వదిలేట్టు లేడు - ఏదో ఒహటి రాసి ఇచ్చేస్తే పోతుంది అని ఓ పది నిముషాలు కూర్చుని , పేపరు మీద బరికేసి ఇచ్చినట్టు కనపడుతోంది నాకైతే!!

మీకేమనిపించిందో చెప్పండి సుబ్బారావు గారు

భవదీయుడు
వంశీ

3 comments:

  1. To me it looked like a valuable artticle that throws light on the business aspects of movie making. The wheek has rotated full circle and the telugu film industry is facing pretty much similar problems today. We can feel the depth of ko.ku 's knowledge on the money aspects of film making. I feel it might not had been written in a hurry.

    ReplyDelete
  2. ఆ పాత రోజులలో సినిమా నిర్మాణం లో వ్యాపార పార్స్వం గురించిన ఆసక్తికరమైన వ్యాసం.తరువాత వచ్చే నటీనటుల నెల జీతాలూ, విజయ-వాహినీ వంటి నిర్మాణ సంస్థల స్వరూపాలను కొ.కు ముందుగానే కోరుకొన్నట్లు ఈ వ్యాసం ద్వారా మనకు తెలుస్తుంది. ఇప్పుడిప్పుడే వస్తున్న 3జీ చానల్స్, ఐపీ టీవీ వంటి వాటి పై మనలో ఎంతమందికి, ఇందుకు సరితూగగల పరిజ్ఞానం ఉంటుంది? వీటి భవిష్యత్ ఏమిటో ఎంత మంది ఊహించగలరు?

    ReplyDelete
  3. He might have written this when he was around 30 years of age, in those olden days when no radio , TV, internet was there. That makes him more admirable.
    He might have had access to cinema field. But that doesnot diminish it's value.

    ReplyDelete