Thursday, November 3, 2011

గురవే నమః - చెళ్ళపిళ్ళ వారు - విశ్వనాథ వారి సంతాపం

శ్రీ చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి గారు స్వర్గస్తులైనప్పుడు విశ్వనాథ వారు - తమ గురువుగారి గురించి చెప్పిన మాటలు....

(ఫిబ్రవరి 19, 1950) ఆంధ్ర పత్రికలో ప్రచురితం
ప్రెస్ అకాడెమీ వారి వెబ్సైటు నుండి






3 comments:

  1. కోడళ్ళ ను మరిచారేమండి?

    ReplyDelete
  2. భా.రా.రె - మంచి ప్రశ్న... :)

    సమాధానం చెప్పటానికి ఆ పెద్దాయనా లేరు, నాకున్న సామర్థ్యమూ సరిపోదు....

    ReplyDelete
  3. విశ్వనాధ వారి శైలి మహిమ ఈ చిన్న ప్రకటన

    వస్తువుని చిలవలు పలవలు చేయటం అదీ గొప్ప సాధికారికంగా

    కల్ప వృక్షం పుస్తకాన్ని సమీక్షిస్తూ ఈ గురువు గారే కొన్ని పద్యాలని ఉటంకిస్తూ నాకు అర్ధం కాలేదంటూ చురకలు వేయటం అబ్బురమనిపించింది.

    (కధలు గాధలు రెండవ భాగం లో - అది చదివాకా ఆ తరువాత వీరిద్దరికీ ఖచ్చితంగా చెడిఉంటుందనిపించింది - నేటి విమర్శనా ప్రమాణాలు/గుంపులను దృష్టిలో ఉంచుకొని)

    ReplyDelete