Wednesday, October 19, 2011

గరిటెలు ఎంత పొడవుండాలి? - - ఎప్పుడో వందల సంవత్సరాల క్రితమే చెప్పారయ్యోయ్!

గరిటెలు ఎంత పొడవుండాలి? - ఎప్పుడో వందల సంవత్సరాల క్రితమే చెప్పారయ్యోయ్

కింద బొమ్మలు చూడండి - అంటే బొమ్మల్లో రాతలు చూడండని అర్థం టపాలో అసలు సంగతి పాకశాల గురించి అయినా, మనం వంట గరిటెలు భాఘా అనగా గిర గిరా గిర గిరా తిప్పుతూ ఉంటాం కాబట్టి - కూరలమీదే నాయనా , మనుషులమీద కాదు - టపా టైటిలు - అదే! మనసు - ఆ గరిటెల మీదకు పోయిందబ్బాయీ...

ఇంతకీ ఇవన్నీ మనకి చెప్పిన బసవేంద్ర క్షితీంద్రుడెవరు? చెప్పినవారికి వరహాలు ....


ఆ పైన ఉన్నదానికి టీక, టిప్పణి ఇచ్చి వివరించినవారికి వజ్రాలు, వైఢూర్యాలు...

అదీ సంగతి....
No comments:

Post a Comment