Monday, October 10, 2011

ఈ వారం వెబ్సైటులోకెక్కించినవి ఏమిటయ్యా అంటే?

ఈ వారం వెబ్సైటులోకెక్కించినవి ఏమిటయ్యా అంటే?

పిల్లల కథలు - సాహిత్యం సెక్షన్లో

- 90 కథలు

ఇప్పటికి దాదాపు 450 కథలు పబ్లిష్ చెయ్యటమైంది...ఇంకా దాదాపు 1000 పైన కథలు పబ్లిష్ చెయ్యవలసినవి చేతిలో ఉన్నవి....సమయం చిక్కించుకోవాలి...అప్పటిదాక మీరు ఓపిక పట్టాలి...

సాహిత్య భండారం సెక్షన్లో -
లక్ష్మమ్మ కథ - విద్యార్థి పత్రిక (1939)
గ్రామ్యమా? వాడుక భాషా? - శ్రీ విశ్వనాథ

పిల్లల కథలు - ఆడియో సెక్షన్లో
కుందేలు - చకోర పక్షి - పులి
పాము - ఎలుక

ప్రస్తుతానికి మూడు ఆడియోలు మాగంటి.ఆర్గ్ లో పబ్లిష్ చేసాను...మిగిలిన నూటా ఎనభై రెండు ఆడియోలు ఈ సైటులో కాకుండా "కొత్త సైటు" లో చూడవచ్చు / వినవచ్చు....

కొత్త సైటు వివరాలు త్వరలో....

ప్రస్తుతానికి ఈ మూడు కథల ఆడియోలు విని అభిప్రాయం తెలియచేస్తారని ఆశిస్తూ

భవదీయుడు
వంశీ

No comments:

Post a Comment