Thursday, October 20, 2011

విశ్వనాధ సాహిత్య సంచిక (జనవరి 1954) - జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారు విశ్వనాధ వారి గురించి

విశ్వనాధ సాహిత్య సంచిక (జనవరి 1954) - ఈ ప్రతిలో జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారు విశ్వనాధ వారి గురించి చెప్పిన మాటలు / వ్యాసం....

భవదీయుడు
వంశీ

PS: ఇది పి.డి.ఎఫ్ గా మార్చి అందించాలి...






















2 comments:

  1. వంశీ గారూ...
    చాలా మంచి వ్యాసం అందుబాటులోకి తెచ్చారు.
    ఆ సంచికకు సంపాదకత్వం వహించి ప్రచురించినది మా పితామహులు పురాణపండ రామమూర్తి గారి పేరిట మా పెదనాన్నగారు ఉషశ్రీగా లోక విఖ్యాతులు ఐన సూర్య ప్రకాశ దీక్షితులు.
    ఈ వ్యాసాన్ని పి డి ఎఫ్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అది నా ధర్మం.
    విశ్వశ్రీ సంచిక పూర్తిగా మీ దగ్గర ఉందా? మా కుటుంబంలో దాని ప్రతి దొరకలేదు. దాని గురించి త్వరలోనే మీతో మాట్లాడతాను.
    నా విద్యుల్లేఖ - phani_prk@yahoo.com
    ధన్యవాదములు.

    ReplyDelete
  2. Very true. Readers need to read him and form an opinion by themselves. Unfortunately, both his detractors and devotees have painted so many colors on him that the resulting distorted form ends up blinding an uninformed reader.

    ReplyDelete