Wednesday, October 19, 2011

విశ్వనాథ వారి - "రెండు నక్షత్రాలు" - ఉషస్సు పత్రిక (1934)

విశ్వనాథ వారి - "రెండు నక్షత్రాలు"
ఉషస్సు పత్రిక (1934)

చిన్నదే కానీ - మొదట్లో చాలా తికమక పడ్డా - ఏమిట్రా ఇదీ ? మధ్యలో పంక్తులెక్కడన్నా పోయినాయా అని....ఓ రెండుమూడు సార్లు చదివాక నెమ్మదిగా బుర్రలోకెక్కటం మొదలుపెట్టింది....





భవదీయుడు
వంశి

3 comments:

  1. ఇది విశ్వనాథవారి మంచి ఖండిక... చిన్నప్పుడు నాన్న చెప్పేవారు కవికి, రాజుకి తేడా చెప్తూ... అదుగో అక్కడ కనిపించే పెద్ద నక్షత్రమే గురువుగారు అని...ః)

    ReplyDelete
  2. ఇది జాషువా గారి 'రాజు‍ కవి' అన్న కవితా ఖండికకి చాలా దగ్గరగా ఉన్నది కదూ!!

    రాజు మరణించెనొకతార రాలిపోయె,
    కవియుమరణించె నొకతార నింగికెగసె
    రాజు నిలచెను రాతి విగ్రహములందు
    సుకవి నిల్చిపోయె ప్రజల నాల్కలందు...

    తప్పులకి మన్నించాలి. చిన్నప్పుడు ఆరో, ఏడో క్లాసులో అనుకుంటా, చదువుకున్నాము దీన్ని.

    మరి విశ్వనాధవారు జాషువాగారి భావాన్ని అనుసరించారో, లేక జాషువాగారే అనుసరించారో... ఎరిగిన పెద్దలు చెపితే బాగుంటుంది.

    ReplyDelete
  3. ఆంధ్రభారతి 1927 పత్రికలో కూడా ఇది ప్రచురితమైంది అని పరుచూరి గారన్నారు నిన్న. కాపీ కూడా పంపించారనుకోండి. దాన్ని బట్టి నా అనుకోలు జాషువా గారే విశ్వనాథ వారిని అనుకరించారని....

    ReplyDelete